Home టోటల్ కలెక్షన్స్ మీడియం రేంజ్ హీరోలలో హైయెస్ట్ లాభం సొంతం చేసుకున్న సినిమాలు!!

మీడియం రేంజ్ హీరోలలో హైయెస్ట్ లాభం సొంతం చేసుకున్న సినిమాలు!!

0

     టాలీవుడ్ లో స్టార్ హీరోలకు భారీ బిజినెస్ లు భారీ వసూళ్లు వస్తున్నా వాటిని కొన్న బయ్యర్ల కి మాత్రం భారీ లాభాలు తెప్పించే సినిమాలు చాలా తక్కువే అని చెప్పాలి, ఈ విషయం లో బయ్యర్ల కి ప్రాఫిట్స్ తెచ్చిన సినిమాలు వేళ్ళ మీదే లెక్క పెట్టవచ్చు. కానీ బయ్యర్ల కి థియేటర్ ఓనర్స్ కి భారీ లాభాలు తెచ్చి పెట్టేవి చిన్న సినిమాలు లేక మీడియం రేంజ్ మూవీస్ అనే చెప్పాలి.

మీడియం రేంజ్ హీరోల సినిమాలు చిన్న సినిమాలు జాక్ పాట్ కొట్టిన సందర్బాలు చాలా ఉన్నాయి. టాలీవుడ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ ని ఇచ్చిన మీడియం రేంజ్ మూవీస్ లో గీత గోవిందం సినిమా రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదనే చెప్పాలి.

ఆ సినిమా ను కేవలం 15 కోట్లకు అమ్మగా 2 రోజుల్లో టోటల్ బిజినెస్ ని రికవరీ చేసిన ఆ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 70.4 కోట్ల షేర్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ కొట్టింది. ఏకంగా 55.4 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ హిస్టరీ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

ఇక ఇలాంటి సినిమాలు మొత్తం మీద కొన్ని భారీ లాభాలను తెచ్చి పెట్టాయి. అవి ఇవే…
?#GeethaGovindam: 55.43C (15C Business)
?#Fidaa: 30.5C (18Cr)
?#iSmartShankar: 22.78C (17.7cr)
?#ArjunReddy: 20.30C (5.5C)
?#Majili: 19.2C (21.14Cr)
?#AAa: 19C~ (30.5Cr)
?#BhaleBhaleMogadivoy- 18.8Cr(8.4cr)
?#ShatamanamBhavati: 15C (19Cr)
?#NenuLocal: 14.6C (20Cr)
?#Taxiwala: 14.55C (7Cr)

ఇవీ మొత్తం మీద హైయెస్ట్ ప్రాఫిట్ ని బయ్యర్ల కి థియేటర్ ఓనర్స్ కి ఇచ్చిన సినిమాలు…. ఎఫ్ 2 మూవీ కూడా భారీ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నా అందులో సీనియర్ హీరో ఉండటం మరియు మల్టీ స్టారర్ అవ్వడం తో ఈ లిస్టులో వేయలేదు. మొత్తం మీద టాప్ 10 మూవీస్ లో విజయ్ దేవరకొండ 3 సినిమాలతో, నాని 2 సినిమాలతో మిగిలిన హీరోలు తలో సినిమాలతో ఈ లిస్టులో నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here