Home న్యూస్ టైర్ 2 హీరోల టీసర్ రికార్డ్స్…..నాచురల్ స్టార్ ఎపిక్ మాస్ రికార్డ్!!

టైర్ 2 హీరోల టీసర్ రికార్డ్స్…..నాచురల్ స్టార్ ఎపిక్ మాస్ రికార్డ్!!

0

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల రిలీజ్ తగ్గుతూ వస్తున్నాయి, వచ్చిన సినిమాలు పెద్దగా అంచనాలను అందుకోలేక పోయాయి…ఉన్నంతలో మీడియం రేంజ్ హీరోలలో కన్సిస్టంట్ గా సినిమాలతో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సినిమాలు మాత్రం మంచి రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ..

దుమ్ము లేపుతూ ఉండగా రీసెంట్ గా నాని నటిస్తున్న కొత్త సినిమా హిట్ 3 సర్కార్స్ లాఠీ(HIT 3 Teaser : Sarkaar’s Laathi) సినిమా నుండి అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా..

24 గంటల్లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా టీసర్… 24 గంటల్లో వ్యూస్ పరంగా  17.12 మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా లైక్స్ పరంగా 24 గంటల్లో 353.3K లైక్స్ మార్క్ ని అందుకుని టాప్ 2 ప్లేస్ ను అందుకుంది..

వ్యూస్ పరంగా ప్రీవియస్ రికార్డ్ మీద ఏకంగా 5.2 మిలియన్ వ్యూస్ కి పైగా లీడ్ తో కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది..లైక్స్ పరంగా మాత్రం అఖిల్ అక్కినేని ఏజెంట్ టీసర్ ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండటం విశేషం అని చెప్పాలి.

ఒకసారి 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టీసర్ లను గమనిస్తే…
Tollywood Teaser Records of Tier 2 Hero’s(Views)
👉#HIT3 Teaser(2025) – 17.12M*****
👉#Kingdom Teaser(2025) – 11.88M
👉#AnteSundaraniki – 10.36M
👉#FamilyStar – 9.82M*
👉#Agent – 9.78M
👉#SPYTeaser (Telugu)- 9.72M
👉#TheWarriorr – 9.38M
👉#Robinhood(2024) – 9.19M
👉#Amigos – 8.49M
👉#Custody – 8.33M
👉#DoubleISMARTTeaser – 7.04M

ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకున్న టీసర్ లను గమనిస్తే… 
Tollywood Teaser Records of Tier 2 Hero’s(Likes)
👉#Agent – 460.2K
👉#HIT3 Teaser(2025) – 353.3K Likes*****
👉#Kingdom Teaser(2025) – 330.7K Likes
👉#AnteSundaraniki – 313K
👉#Major – 293.4K
👉#TheWarriorr – 280.9K
👉#WorldFamousLover: 268K
👉#LoveStory – 265.7K
👉#ShyamSinghaRoy – 243K
👉#Dasara – 225.1K
👉#DoubleISMARTTeaser – 212.7K

ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న హిట్3 టీసర్ వ్యూస్ పరంగా సాలిడ్ బెంచ్ మార్క్ ని అప్ కమింగ్ మూవీస్ కి సెట్ చేసి పెట్టింది. ఇక ఈ రికార్డ్ ను అలాగే లైక్స్ పరంగా ఏజెంట్ లైక్స్ రికార్డ్ ను ఫ్యూచర్ లో ఏ సినిమాలు అందుకుంటాయో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here