Home న్యూస్ టైర్ 2 హీరోల టాప్ బిజినెస్ లు….విజయ్ దేవరకొండ ఎపిక్ రికార్డ్!

టైర్ 2 హీరోల టాప్ బిజినెస్ లు….విజయ్ దేవరకొండ ఎపిక్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ స్టార్స్ సినిమాలు భారీ లెవల్ లో బిజినెస్ లు అందుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలు కూడా తమ రేంజ్ లో భారీ బిజినెస్ లను కొన్ని క్రేజీ సినిమాలకు సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి…

   

లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లైగర్ మూవీ(Liger Movie) మీడియం రేంజ్ మూవీస్ లో ఆల్ టైం బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ ఇయర్ లో నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన దసరా(Dasara Movie) భారీ బిజినెస్ తో…

రచ్చ చేయగా ఇప్పుడు విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ఖుషి(Kushi 2023 Movie) సినిమా భారీ బిజినెస్ ను అందుకుని దసరా బిజినెస్ ను డాటేయగా మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఆల్ టైం టాప్ 2 బిజినెస్ ను సొంతం చేసుకుంది…

ఒకసారి టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ బిజినెస్ లు అందుకున్న మూవీస్ ని గమనిస్తే.. 
Tollywood Tier2 Hero’s Top Business Movies WW
👉#Liger – 88.40CR
👉#Kushi(2023) – 52.50CR*****
👉#DASARA – 50CR
👉#Akhil – 42CR
👉#Thewarriorr – 38.10CR
👉#Agent – 36.20CR
👉#DearComrade – 34.60CR
👉#JayaJanakiNayaka – 34CR~
👉#Hello – 32CR
👉#LOVESTORY – 31.20CR
👉#AAa – 30.5Cr
👉#AnteSundaraniki – 30CR
👉#MCA – 30Cr

ఓవరాల్ గా ఇవీ టాలీవుడ్ లో టాప్ బిజినెస్ లు అందుకున్న మీడియం రేంజ్ మూవీస్… టాప్ 2 ప్లేసులను విజయ్ దేవరకొండ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ ఖుషి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here