Home న్యూస్ టాలీవుడ్ టైర్2 హీరోల టాప్ బిజినెస్ మూవీస్ ఇవే!!

టాలీవుడ్ టైర్2 హీరోల టాప్ బిజినెస్ మూవీస్ ఇవే!!

0

టాలీవుడ్ లో రీసెంట్ టైంలో కొంత గ్యాప్ తర్వాత టాప్ స్టార్స్ నటించిన సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవ్వగా మీడియం రేంజ్ హీరోల సినిమాలు డిలే అవుతూ వచ్చాయి. కానీ ఈ ఇయర్ లో టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాగానే రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు…

ఫిబ్రవరి లో నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉండగా…సినిమా మొత్తం మీద నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా 37 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా… టాలీవుడ్ లో మీడియం రేంజ్…

హీరోల సినిమాల పరంగా కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది…ఓవరాల్ గా మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ తో టాప్ లో ఉండగా…

రెండో ప్లేస్ లో కూడా విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమానే నిలిచి టాప్ 2 ప్లేసులు ఒక్కడి పేరు మీదే ఉండగా ఈ ఇయర్ లో వచ్చే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఏ సినిమా అయినా కొత్త రికార్డ్ ను నమోదు చేస్తుందో చూడాలి …

ఒకసారి ఓవరాల్ గా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా టాప్ బిజినెస్ లు సాధించిన సినిమాలను గమనిస్తే…
Tollywood Tier2 Hero’s Top Business Movies WW
👉#Liger – 88.40CR
👉#Kushi(2023) – 52.50CR
👉#DASARA – 50CR
👉#DoubleiSmart – 48CR
👉#Skanda – 46.20CR
👉#FamilyStar – 43CR
👉#Akhil – 42CR
👉#SaripodhaaSanivaaram – 41CR
👉#Thewarriorr – 38.10CR
👉#Thandel – 37CR*********
👉#Agent – 36.20CR
👉#DearComrade – 34.60CR

ఈ టోటల్ లిస్టులో ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటేసి హిట్ గా నిలిచిన సినిమాలుగా నాని నటించిన దసరా మరియు సరిపోదా శనివారం సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక ఈ ఇయర్ లో వచ్చే సినిమాలు అయినా ఈ బిజినెస్ లను దాటి ఎంతవరకు దుమ్ము లేపుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here