టాలీవుడ్ టాప్ స్టార్ మూవీస్ కి టీసర్ లు/ట్రైలర్ ల విషయంలో ఎప్పటి కప్పుడు కొత్త రికార్డులు నమోదు అవుతున్నా కూడా మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా మాత్రం కొత్త రికార్డులు చాలా అరుదుగానే నమోదు అవుతూ ఉండగా, ఈ మధ్య మీడియం రేంజ్ హీరోల సినిమాల రిజల్ట్ లు కూడా అనుకున్న రేంజ్ లో రావడం లేదు…
కాగా లేటెస్ట్ గా వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన మూవీ కింగ్ డం(Kingdom Movie) తో ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా…
టీసర్ కి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ రెస్పాన్స్ సొంతం అవ్వడం విశేషం కాగా ఏకంగా వ్యూస్ పరంగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా కూడా దుమ్ము లేపిన ఈ టీసర్ టాప్ 2 లైక్స్ రికార్డ్ ను నమోదు చేసింది…
ఒకసారి టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల టీసర్ వ్యూస్ రికార్డులను గమనిస్తే…
Tollywood Teaser Records of Tier 2 Hero’s(Views)
👉#Kingdom Teaser(2025) – 11.88M*****
👉#AnteSundaraniki – 10.36M
👉#FamilyStar – 9.82M
👉#Agent – 9.78M
👉#SPYTeaser (Telugu)- 9.72M
👉#TheWarriorr – 9.38M
👉#Robinhood(2024) – 9.19M
👉#Amigos – 8.49M
👉#Custody – 8.33M
👉#DoubleISMARTTeaser – 7.04M
ఇక 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ని అందుకున్న టాప్ టీసర్ లను గమనిస్తే…
Tollywood Teaser Records of Tier 2 Hero’s(Likes)
👉#Agent – 460.2K
👉#Kingdom Teaser(2025) – 330.7K Likes*****
👉#AnteSundaraniki – 313K
👉#Major – 293.4K
👉#TheWarriorr – 280.9K
👉#WorldFamousLover: 268K
👉#LoveStory – 265.7K
👉#ShyamSinghaRoy – 243K
👉#Dasara – 225.1K
👉#DoubleISMARTTeaser – 212.7K
👉#ThankYouTeaser – 210.6K
👉#Ghani – 210K
అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ కుమ్మేసిన కింగ్ డం టీసర్ వ్యూస్ పరంగా ఆల్ టైం టాప్ టీసర్ రికార్డులలో కూడా టాప్ 11 ప్లేస్ లో ఎంటర్ అవ్వడం విశేషం అని చెప్పాలి. ఇక ఈ ఇయర్ లో చాలా మీడియం రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి కాబట్టి ఈ లిస్టులో ఎన్ని సినిమాలు వస్తాయో చూడాలి.