టాలీవుడ్ స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్ రేట్లు తెలుసా?

0
2845

  అభిమానులు సామాన్య సినీ ప్రేక్షకులను తమ హీరోలు అలాగే ఇతర హీరోలు ఇండస్ట్రీలో ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది…హీరోలు ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అని బయట వినిపిస్తున్నా అది ఎంతవరకు నిజమో తెలియదు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఎవరెవరో వైల్డ్ గెస్ చేద్దాం పదండి…ఈ హీరోలు ఇంతవరకు తీసుకునే చాన్స్ ఉందని చెబుతున్నాం…అఫీషియల్ గా ఎంత తీసుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి.

చిరంజీవి—2017 నుండి 25 కోట్లు+++
బాలకృష్ణ—-2017 నుండి 10 కోట్లు+++
వెంకటేష్—-8 కోట్లు
నాగార్జున—7 కోట్లు
పవన్ కళ్యాణ్—–25కోట్లు+++
మహేష్—–25 కోట్లు ++++
ఎన్టీఆర్—-25 కోట్లు +++
అల్లుఅర్జున్—–18 కోట్లు
ప్రభాస్—బాహుబలి కి ముందు 8 కోట్లు—బాహుబలి తర్వాత 25 కోట్లు+++
రామ్ చరణ్—-20 కోట్లు
రవితేజ—-7.5 కోట్లు

మిగిలిన హీరోల్లో ఎక్కువ శాతం 5 కోట్లకంటే తక్కువే తీసుకుంటున్నారు. సినిమా సినిమా కి రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న మన హీరోలు హిట్లకు ఫ్లాఫ్స్ కి అతీతంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ దూసుకు పోతున్నారు. 2017 ఇయర్ తెలుగు సినిమాలకు కలిసి వచ్చినంతగా మరే ఇండస్ట్రీకి కూడా కలిసి రాలేదు అని చెప్పొచ్చు. ఇలాగే మన హీరోలు వచ్చే ఏడాది కూడా అద్బుతమైన సినిమాలతో రెచ్చిపోవాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!