టాలీవుడ్ టాప్ 10 “175 డేస్” మూవీస్

0
518

  తెలుగు సినిమా హిస్టరీలో చాలా సినిమాలు 100 రోజుల వేడుకను 175 రోజుల వేడుకని కొన్ని సినిమాలు ఏకంగా 365 రోజుల వేడుకను జరుపుకున్నాయి. వీటిలో 175 రోజుల సిల్వర్ జూబ్లీ వేడుక మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పొచ్చు. అప్పట్లో ఒక స్టార్ క్రేజ్ ను ఇన్ని సిల్వర్ జూబ్లీ సినిమాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పేవారు. మరి అలాంటి ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సిల్వర్ జూబ్లీ సినిమాలలో ఎక్కువ సెంటర్లలో జరుపుకున్న సినిమాలో ఏవో తెలుసుకుందాం పదండి.


నోట్::-ఇక్కడ కేవలం డైరెక్ట్ సెంటర్ లను మాత్రమే కౌంట్ లోకి తీసుకున్నాం…అది గమనించగలరు.

సినిమా పేరు                      ఎన్ని సెంటర్ లలో

  1. ఎన్టీఆర్ “సింహాద్రి”(2003)———-52 సెంటర్లు
  2. మహేష్ బాబు “పోకిరి”(2006)——–48 సెంటర్లు
  3. చిరంజీవి “ఇంద్ర”(2002)————-31 సెంటర్లు
  4. బాలకృష్ణ “సమరసింహారెడ్డి”(1999)——–29 సెంటర్లు
  5. శ్రీకాంత్ “పెళ్ళిసందడి”(1996)———–27 సెంటర్లు
  6. తరుణ్ “నువ్వేకావాలి”(2000)———-25 సెంటర్లు
  7. అక్కినేని నాగేశ్వరరావు “ప్రేమాభిషేకం”(1981)—-19 సెంటర్లు
  8. బాలకృష్ణ “నరసింహానాయుడు”(2001)——17 సెంటర్లు
  9. వెంకటేష్ “కలిసుందాం..రా”(2000)———–14 సెంటర్లు
  10. సీనియర్ ఎన్టీఆర్ “లవకుశ”(1963)———13 సెంటర్లు

ఇవి టాలీవుడ్ హిస్టరీలో టాప్ 10 స్థానాల్లో నిలిచిన సినిమాలు, ఇప్పుడు ఎలాగు ఏ సినిమా కూడా ఈ రికార్డులను బద్దలు కొట్టదు కాబట్టి ఈ సినిమాల రికార్డులు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!