Home న్యూస్ పోటిలో ఏకంగా టాప్ 3 ప్లేస్….అఖిల్ ఊరమాస్ రాంపేజ్ ఇది!!

పోటిలో ఏకంగా టాప్ 3 ప్లేస్….అఖిల్ ఊరమాస్ రాంపేజ్ ఇది!!

3062
0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా సెలవుల అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పోటి లో ఇతర సినిమాలు కూడా ఉన్నా కానీ అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెన్సేషనల్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసింది. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ గా రెండో రోజు…

కలెక్షన్స్ టాలీవుడ్ లో టైర్ 2 హీరోల పరంగా కూడా సంచలనం సృష్టిస్తూ టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఒకసారి రెండో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే… 10 వ ప్లేస్ లో గద్దల కొండ గణేష్ మూవీ 3.53 కోట్ల షేర్ ని అందుకోగా…

9 వ ప్లేస్ లో గ్యాంగ్ లీడర్ సినిమా 3.6 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక 8 వ ప్లేస్ లో హలో గురు ప్రేమ కోసమే సినిమా 3.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 7 వ ప్లేస్ లో గీత గోవిందం సినిమా 4.12 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక 6 వ ప్లేస్ లో రెడ్ మూవీ 4.17 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 5 వ ప్లేస్ లో భీష్మ సినిమా 4.27 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక 4 వ ప్లేస్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా 4.32 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు మూడో ప్లేస్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా 4.54 కోట్ల షేర్ ని అందుకోగా…

రెండో ప్లేస్ లో మజిలీ సినిమా 4.98 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మొదటి ప్లేస్ లో లవ్ స్టొరీ సినిమా 5.08 కోట్ల షేర్ ని అందుకుంది…. టైర్ 2 హీరోల పరంగా టాప్ 3 ప్లేసులలో అక్కినేని హీరోలు ఉండటం విశేషం కాగా ఓవరాల్ గా మీడియం రేంజ్ మూవీస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే… ఉప్పెన సినిమా 6.86 కోట్ల షేర్ ని రెండో రోజు అందుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here