Home న్యూస్ సౌత్ మూవీస్ లో ఓవర్సీస్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన టాప్ 7 మూవీస్!!

సౌత్ మూవీస్ లో ఓవర్సీస్ లో హైయెస్ట్ బిజినెస్ చేసిన టాప్ 7 మూవీస్!!

506
0

సౌత్ మూవీస్ అంటే ఒకప్పుడు మాగ్జిమం తమిళ్ సినిమాలే అని భావించే వారు, కానీ రాను రాను తెలుగు సినిమాలు కూడా మార్కెట్ ని ఎక్స్ పాన్సన్ చేసుకోగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక తర్వాత అమెరికా బిగ్గెస్ట్ మార్కెట్ గా మారింది, కానీ తమిళ్ సినిమాలకు అమెరికా తో పాటు మరిన్ని దేశాలలో మార్కెట్ ఉండటం తో ఓవరాల్ గా వాళ్ళ సినిమాలకే మనకన్నా ఓవర్సీస్ లో ఎక్కువ మార్కెట్ ఉంది అన్నది నిజం.

Top 10 Highest Pre Release Business Movies In Tollywood

కానీ రీసెంట్ టైం లో ఓవర్సీస్ లో హైయెస్ట్ బిజినెస్ సాధించిన సౌత్ సినిమాల జాబితా లో ఇప్పుడు టాప్ 3 ప్లేసులను తెలుగు సినిమాలే సొంతం చేసుకుని సత్తా చాటాయి. తమిళ్ సినిమాల పరంగా రజినీ వన్ మ్యాన్ షో గా ఉండగా ఇప్పుడు విజయ్ కూడా యాడ్ అయ్యాడు.

మొత్తం మీద సౌత్ మూవీస్ పరంగా హైయెస్ట్ బిజినెస్ ని ఓవర్సీస్ మార్కెట్ లో సాధించిన టాప్ సౌత్ సినిమాలను గమనిస్తే..
1) #RRR- 75Cr
2) #Baahubali2- 70Cr
3) #Saaho – 42Cr
4) #Darbar – 35Cr
5) #Petta – 34.5Cr
6) #Kabali – 34Cr
7) #Bigil – 30Cr ఇవి టాప్ లో ఉన్నాయి… RRR కి రిలీజ్ కి ఇయర్ ముందే బిజినెస్ కంప్లీట్ అయిపొయింది.

Tollywood Top 10 Highest Share Movies On Day 1

కాగా లాస్ట్ ఇయర్ వచ్చిన 2.0 సినిమా ను ఓవర్సీస్ లో టోటల్ గా ఓన్ గా రిలీజ్ చేశారు, దాంతో ఆ బిజినెస్ లెక్కలోకి రాలేదు కానీ ఓవరాల్ వర్త్ మాత్రం 74 కోట్ల దాకా ఉంటుందట, కానీ అందులో కూడా తెలుగు వర్షన్ బిజినెస్ వాల్యూ 30 కోట్లకు పైగా ఉంటుందట.

ఇక ఇప్పుడు ప్రభాస్ సాహో మూడో ప్లేస్ తో ఉండగా తొలి 3 స్థానాలను తెలుగు సినిమాలే సొంతం చేసుకోగా మిగిలిన 4 ప్లేసులలో తమిళ్ సినిమాలు నిలిచాయి. రానున్న టైం లో మరిన్ని సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Tollywood Top 10 Highest Theaters Count

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here