Home న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాలలో 2వ వారం హైయెస్ట్ షేర్ సాధించిన టాప్ మూవీస్ ఇవే!!

రెండు తెలుగు రాష్ట్రాలలో 2వ వారం హైయెస్ట్ షేర్ సాధించిన టాప్ మూవీస్ ఇవే!!

1235
0

   టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ తర్వాత మొదటి వారం లో భారీ వసూళ్లు దక్కుతున్నా కానీ రెండో వారం లో హోల్డ్ చేసే సినిమాలు మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి. వాటిలో భారీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలు తప్పితే మరే సినిమాలు కూడా హోల్డ్ చేయలేక పోతాయి. కానీ వీటికి చెక్ పెడుతూ మినిమం 2.5 టు 2.75 స్టార్స్ రేటింగ్ ని సొంతం చేసుకున్న ఎఫ్ 2, సరైనోడు, మహర్షి సినిమాలు…

టాలీవుడ్ హిస్టరీ లో రెండో వారం హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాల లిస్టు లో నిలిచి సత్తా చాటుకున్నాయి. మొత్తం మీద టాప్ మూవీస్ ని ఒకసారి గమనిస్తే…
1). #F2 – 17.69Cr
2). #Rangasthalam – 14.52Cr
3). #Khaidino150 – 13.9Cr
4). #Sarrainodu – 13.75Cr
5). #Maharshi – 13.23Cr
6). #GeethaGovindam – 12.9Cr

ఇందులో రంగస్థలం, ఖైదీనంబర్ 150, గీత గోవిందం సినిమాలకు మినిమం 2.75 టు 3.25 వరకు స్టార్ రేటింగ్ దక్కింది. అదే సమయం లో ఎఫ్ 2, సరైనోడు, మహర్షి సినిమాలు రెండో వారం టాక్ కి అతీతంగా కలెక్షన్స్ ఊచకోత కోశాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here