Home న్యూస్ టాలీవుడ్ టాప్ 10 బిజినెస్ మూవీస్…..పుష్ప2 ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్!

టాలీవుడ్ టాప్ 10 బిజినెస్ మూవీస్…..పుష్ప2 ఎపిక్ ఇండస్ట్రీ రికార్డ్!

0

తెలుగు సినిమా మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది…పాన్ ఇండియా సినిమాలతో భారీ లెవల్ లో రచ్చ చేస్తూ ఉండగా బిగ్ పాన్ ఇండియా మూవీస్ బిజినెస్ పరంగా కూడా ఎపిక్ రికార్డులను నమోదు చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. రెండేళ్ళ క్రితం వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ ను చేయగా…

తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఈ సినిమా బిజినెస్ ను టచ్ చేయలేదు…కానీ ఇప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ మాస్ మూవీకి సీక్వెల్ గా వస్తున్నా కూడా ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా మారిపోయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటిస్తున్న ఈ సెన్సేషనల్ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా…

Top 10 Highest Pre Release Business Movies In Tollywood

ఊహకందని రేంజ్ లో బిజినెస్ పరంగా ఆల్ టైం ఎపిక్ బిజినెస్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం ఎపిక్ బిజినెస్ను సొంతం చేసుకుని ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది…ఆర్ ఆర్ ఆర్ మూవీ మీద ఏకంగా 166 కోట్ల లీడ్ తో బిజినెస్ పరంగా…

ఇప్పుడు ఎపిక్ మమ్మోత్ రికార్డ్ ను నమోదు చేసింది…పుష్ప ముందు వరకు అల్లు అర్జున్ మూవీస్ అంటే మంచి బిజినెస్ లు జరిగినా ఎప్పుడూ రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ జరగలేదు, కానీ ఇప్పుడు బిజినెస్ పరంగా ఏకంగా ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసే రేంజ్ బిజినెస్ తో సంచలనం సృష్టించాడు…

ఒకసారి టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… 
Highest Pre Release Business Movies In Tollywood
1. Pushpa 2 The Rule – 617CR💥💥💥💥💥
2. RRR Movie – 451Cr
3. Kalki2898AD – 370CR
4. Baahubali2 – 352cr
5. Salaar – 345CR
6. Saaho – 270cr
7. ADI PURUSH – 240CR
8. Radhe Shyam – 202.80Cr
9. SyeRaa Narasimha Reddy- 187.25Cr
10. Devara Part 1 – 182.55CR
11. Pushpa Part 1: 144.9CR
12. GunturKaaram – 132.00CR
13. Acharya – 131.20CR
14. SPYder – 124.3cr+
15. Agnyaathavaasi – 123.6cr

ఇవీ మొత్తం మీద టాలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ లు సాధించిన సినిమాలు.. ఇక పుష్ప2 ఎపిక్ రికార్డ్ కొట్టగా 2025 ఇయర్ లో టాలీవుడ్ నుండి వరుస పెట్టి బిగ్ పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతూ ఉండటంతో ఈ లిస్టులో ఇంకా ఎన్ని సినిమాలు ఎంటర్ అవుతాయో చూడాలి…

Tollywood All Time Highest Share, Gross Movies!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here