బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో స్ట్రైట్ మూవీస్ కి ధీటుగా అప్పుడప్పుడు డబ్బింగ్ మూవీస్ కి సాలిడ్ ఓపెనింగ్స్ సొంతం అవుతూ ఉంటాయి…కొన్ని సినిమాలు అంచనాలను అందుకుంటే కొన్ని సినిమాలు అంచనాలు మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటాయి… ఇక రీసెంట్ టైంలో తెలుగులో డబ్ అయిన మూవీస్ పరంగా…
బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ ని కేజిఎఫ్ చాప్టర్2 సినిమా సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా తర్వాత ప్లేస్ లో రోబో 2.0 మూవీ మాస్ రచ్చ చేసింది…ఈ రెండు సినిమాలు 10 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా మిగిలిన సినిమాలు 10 కోట్ల లోపు షేర్ ని అందుకున్నాయి…
ఇక రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన భారతీయుడు2 మూవీ ఫస్ట్ డే అంచనాలను మించి వసూళ్ళని అందుకుని 6.75 కోట్లతో దుమ్ము లేపి బిగ్గెస్ట్ డబ్బింగ్ మూవీస్ డే 1 కలెక్షన్స్ లో రచ్చ చేసి లిస్టులో ఎంటర్ అవ్వగా ఓవరాల్ గా డబ్బింగ్ మూవీస్ లో మొదటి రోజున…
హైయెస్ట్ షేర్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
Telugu Dub Movies Top 1st Day Shares in Telugu States
👉#KGF2 – 19.09CR
👉#2Point0 – 12.45Cr
👉#Kabali – 9.31Cr
👉#LEO – 8.31CR
👉#iManoharudu – 7.56Cr
👉#JAILER – 7.01Cr
👉#Bharateeyudu2 – 6.75CR******
👉#Master – 6.01Cr
👉#Beast – 4.81CR
👉#Darbar – 4.5Cr
మొత్తం మీద డబ్బింగ్ మూవీస్ లో భారతీయుడు2 ఆల్ టైం టాప్ 7 బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఈ ఇయర్ లో మరిన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానుండగా ఓవరాల్ గా ఈ లిస్టులో ఎంటర్ అయ్యే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి.