Home Uncategorized 4th Day టాప్ 3….నాని ఊరమాస్ ఊచకోత!!

4th Day టాప్ 3….నాని ఊరమాస్ ఊచకోత!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా లాంగ్ 4 డేస్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించగా…నాలుగో రోజు అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ ని అందుకోగా..

ఆంధ్ర లో ఈవినింగ్ షోలకు వర్షాల వలన ఇబ్బంది రావడంతో కలెక్షన్స్ లో మరీ అనుకున్న రేంజ్ లో గ్రోత్ కనిపించలేదు…అదే టైంలో నైజాంలో కూడా నైట్ షోలకు డ్రాప్స్ సొంతం అవ్వగా ఓవరాల్ గా 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని దాటుతుంది అనుకున్నా కూడా..

ఓవరాల్ గా సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మరీ అనుకున్న రేంజ్ కి వెళ్ళలేదు…అయినా కూడా ఓవరాల్ గా సినిమా నాలుగో రోజున 5.04 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుంది. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా…

Nani Hit3 Movie 3 Days Total WW Collections!!

నాలుగో రోజున హిట్3 మూవీ ఏకంగా ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకోవడం విశేషం, ఫస్ట్ ప్లేస్ లో నాని నటించిన దసరా సినిమానే 6.72 కోట్ల రేంజ్ లో షేర్ తో టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో హనుమాన్ సినిమా నిలిచింది. ఇప్పుడు మూడో ప్లేస్ లో హిట్3 ఎంటర్ అయింది.

ఒకసారి 4వ రోజున తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే… 
Day 4 AP-TG Top collections for Medium Range Movies
👉#DASARA – 6.72CR
👉#HanuMan -6.00Cr
👉#HIT3 Movie – 5.04Cr*******
👉#iSmartShankar : 4.81Cr
👉#SaripodhaaSanivaaram: 4.80CR
👉#SKANDA – 4.46Cr
👉#Uppena – 4.17Cr
👉#HiNanna – 4.16Cr
👉#MadSquare – 4.03Cr
👉#TilluSquare- 3.91Cr
👉#MCA- 3.81Cr
👉#BabyTheMovie- 3.72Cr

ఓవరాల్ గా టైర్2 హీరోల పరంగా చూసుకుంటే మొదటి దసరా, హిట్3 టాప్ 2 లో నిలుస్తాయి…సరిపోదా శనివారంతో కలిపి టాప్ 5 లో 3 సినిమాలతో నాని ఊచకోత కోశాడని చెప్పొచ్చు. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని కొనసాగిస్తుందో చూడాలి ఇప్పుడు.

NANI Hit3 Movie WW Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here