Home న్యూస్ టాప్ లిరికల్ సాంగ్స్ రికార్డులు….టాప్ 3 తో టైగర్ మాస్ పంజా!!

టాప్ లిరికల్ సాంగ్స్ రికార్డులు….టాప్ 3 తో టైగర్ మాస్ పంజా!!

0

టాప్ స్టార్స్ నటించిన సినిమాలు వస్తున్నాయంటే ఆ సినిమా ల అప్ డేట్స్ కి సోషల్ మీడియాలో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు….రీసెంట్ టైంలో మన స్టార్స్ నటించే సినిమాలు తక్కువగానే రిలీజ్ అవుతూ ఉండగా లేటెస్ట్ గా టాలీవుడ్ యంగ్ టైగర్(Jr NTR) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన దేవర(Devara Part 1 Movie) నుండి….

రెండో సాంగ్ చుట్టమల్లె అంటూ లిరిక్ తో వచ్చిన ఈ సాంగ్ కి ఆడియన్స్ నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా యూట్యూబ్ 24 గంటల పరంగా కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సాంగ్ కి 24 గంటల్లో వ్యూస్ పరంగా 15.68 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి…టాలీవుడ్ లో రిలీజ్ అయిన ఓవరాల్ గా లిరికల్ సాంగ్స్ పరంగా….

ఈ సాంగ్ కి ఏకంగా టాప్ 3 ప్లేస్ సొంతం అవ్వడం విశేషం, రొమాంటిక్ డ్యూయెట్ కి ఈ రేంజ్ లో వ్యూస్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు, ఓవరాల్ గా టాప్ ప్లేస్ లో మహేష్ గుంటూరు కారం నుండి వచ్చిన ధం మసాలా టాప్ లో రెండో ప్లేస్ లో సర్కారు వారి పాట లోని పెన్ని సాంగ్ నిలిచాయి…

ఓవరాల్ గా 24 గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న టాప్ లిరికల్ సాంగ్స్ ను గమనిస్తే…
Tollywood Top [Most Viewed] Lyrical Videos in 24hrs
👉#DumMasala: 17.42M
👉#PennySong: 16.38M
👉#Chuttamalle – 15.68M*******
👉#Kalavathi: 14.78M
👉#MaMaMahesha : 13.56M
👉#OoAntavaOoOoAntava : 12.39M
👉#SOOSEKI – 10.97M
👉#PUSHPAPUSHPA – 10.38M
👉#LaLaBheemla – 10.20M
👉#SaanaKastam – 10.16M

ఎన్టీఆర్ దేవర తో రచ్చ చేస్తూ ఉండగా…. మొత్తం మీద ఈ లిస్టులో మహేష్ బాబు రీజనల్ మూవీస్ తోనే సాలిడ్ గా డామినేట్ చేస్తూ ఉండగా త్వరలో వన్ బై వన్ టాప్ స్టార్స్ నటించిన క్రేజీ సినిమాల నుండి సాంగ్స్ రిలీజ్ కానుండటంతో ఈ లిస్టులో ఎంటర్ అయ్యే పాటలుగా ఏ సినిమాలు నిలుస్తాయో కొత్త రికార్డులు ఏ సినిమాల సాంగ్స్ నమోదు చేస్తాయో చూడాలి ఇక…

AP-TG 5th Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here