ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.
సినిమా మొదటి రోజు నుండే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా నార్త్ అమెరికాలో సైతం వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రీ రిలీజ్ లలో ఒకటిగా నిలిచి మాస్ రచ్చ చేయడం విశేషం. టోటల్ రన్ లో నార్త్ అమెరికాలో ఆల్ మోస్ట్ 55 వేల లోపు డాలర్స్ ను..
వసూల్ చేసి మాస్ రచ్చ చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్ మోస్ట్ వారం పాటు డీసెంట్ రన్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల రీ రిలీజ్ లలో వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం.
ఒకసారి సినిమా రీ రిలీజ్ లో టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Jagadeka Veerudu Athiloka Sundari Total Re Release WW Collections(est)
👉Nizam: 1.00Cr~
👉Ceeded: 30L~
👉Andhra: 1.08Cr~
AP-TG Total:- 2.38CR~ Gross
👉KA+ROI+OS : 58L****approx.
Total WW Collections: 2.96CR~ Gross
మొత్తం మీద 30 ఏళ్ల క్రితం ఓల్డ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ లో అనుకున్న దాని కన్నా కూడా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించింది. చిరు ఇంద్ర రీ రిలీజ్ తర్వాత మళ్ళీ ఈ రీ రిలీజ్ తో మరోసారి తన సత్తా చాటుకోవడం విశేషం…