Home టోటల్ కలెక్షన్స్ రూలర్ కలెక్షన్స్: అమ్మింది 23.75 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది…పాపం!!

రూలర్ కలెక్షన్స్: అమ్మింది 23.75 కోట్లు…టోటల్ గా వచ్చింది ఇది…పాపం!!

4260
0

     నట సింహం నందమూరి బాలకృష్ణ కి 2019 ఇయర్ ఏమాత్రం కలిసి రాలేదు, ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ బయోపిక్ పాజిటివ్ టాక్ వచ్చినా ఊహకందని డిసాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఇయర్ ఎండ్ లో రూలర్ అంటూ కమర్షియల్ బాట పట్టి చేసిన ఈ సినిమా తో అయినా మంచి కంబ్యాక్ చేద్దాం అనుకున్నాడు బాలయ్య. తనకి జై సింహా తో హిట్ ఇచ్చిన కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో చేసిన రెండో సినిమా అయిన రూలర్…

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు మంచి వసూళ్ళనే సాధించినా తర్వాత ఏ దశలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ పూర్తీ అయ్యే సరికి డబుల్ డిసాస్టర్ గా పరుగును ముగించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఈ సినిమా..

సినిమా బాక్స్ ఆఫీస్ ఫైనల్ రన్ కలెక్షన్స్ సమ్మరీ ని గమనిస్తే
👉Movie Business: 23.75Cr~
👉Break Even: 24.50cr
👉AP TG Total Share: 8.35Cr
👉Total WW Share: 10.05cr
👉Total Gross: 17.58Cr
👉Total Loss: 13.70Cr Loss From Business
👉Movie Verdict: (D-O-U-B-L-E-D-I-S-A-S-T-E-R)

ఇక సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 2.13Cr
👉Ceeded: 2.20Cr
👉UA: 60L
👉East: 56L
👉West: 47L
👉Guntur: 1.57Cr
👉Krishna: 47L
👉Nellore: 35L
AP-TG Total:- 8.35CR💥💥
Ka & ROI: 1.14Cr
Os: 0.56Cr
Total: 10.05Cr(17.58Cr Gross)
ఇదీ టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరిస్థితి.

23.75 కోట్ల బిజినెస్ కి 24.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా బిజినెస్ లో 13.70 కోట్ల లాస్ ని దక్కించుకుని డబుల్ డిసాస్టర్ అయింది. కాగా 2019 ఇయర్ ని బాలయ్య మూడు డబుల్ డిసాస్టర్స్ తో ముగించి షాక్ ఇచ్చాడు. ఇక బోయపాటి తో చేస్తున్న హాట్రిక్ మూవీ తో కంబ్యాక్ గట్టిగా ఇవ్వాలని కోరుకుందాం…

avatar
  Subscribe  
Notify of