Home టోటల్ కలెక్షన్స్ ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్: అమ్మింది 17.8 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!

ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్: అమ్మింది 17.8 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!

1442
0

ఈ ఇయర్ మాస్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకుని భారీ వసూళ్ళతో దుమ్ము లేపిన సినిమా ఇస్మార్ట్ శంకర్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎబో యావరేజ్ రివ్యూ లతో ఓపెన్ అయినా కానీ మాస్ లో సినిమా కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది, రామ్ డాన్సులు, మణిశర్మ మ్యూజిక్, పూరీ మాస్ డైరెక్షన్ కి ఫిదా అయిన ప్రేక్షకులు సినిమా కి బ్రహ్మరధం పట్టారు.

iSmart Shankar 8th Day Collections

దాంతో సినిమా రామ్ కెరీర్ లోనే మొట్ట మొదటి 40 కోట్ల షేర్ మూవీ గా నిలిచింది, దాంతో పాటే మీడియం రేంజ్ హీరోలలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రాఫిట్స్ ని కూడా సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచి దుమ్ము లేపింది ఇస్మార్ట్ శంకర్ సినిమా.. సినిమా ఫైనల్ రన్ సమ్మరీ ని ఒకసారి గమనిస్తే

iSmart Shankar 9 Days Total Collections Report

Movie Business: 17.70Cr
Break Even: 18.70cr~
AP TG Total Share: 37.27Cr
Total WW Share: 40.56cr
Total Gross: Trade 70.80C- Producer 83.02C~
Total Profit: 21.78C profit
Movie Verdict: (Double B-L-O-C-K-B-U-S-T-E-R) ఇదీ సినిమా టోటల్ కలెక్షన్స్ సమ్మరీ భీభత్సం….

iSmart Shankar 9th Day Collections...Ram Strikes Again

ఇక ఏరియాల వారిగా సినిమా సాధించిన షేర్ వివరాలను గమనిస్తే
Nizam- 16.62C
Ceeded- 6.05C
Vizag – 4.76C
East- 2.32C
West- 1.86C
Krishna- 2.18C
Guntur- 2.27C
Nellore- 1.21C
Total – 37.27C
Ka – 1.85C
ROI – 50L
OS – 94L
Total Worldwide Collections – 40.56Cr
Trade 70.80C- Producer 83C~ ఇదీ టోటల్ రన్ లో ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్ వీరంగం….

iSmart Shankar 11 Days Total WW Collections....Double BlockBuster

మొత్తం మీద 21.78 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న సినిమా ఓవర్సీస్ లో కొంచం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఉన్నా మరింత ఎక్కువ లాభాలతో దుమ్ము లేపేది. ఎన్నాళ్ళుగానే సరైన మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ కి ఇస్మార్ట్ శంకర్ డబుల్ కిక్ ఇచ్చింది అని చెప్పాలి.

iSmart Shankar 12 Days WW Collections...Sensational Day 12

avatar
  Subscribe  
Notify of