Home టోటల్ కలెక్షన్స్ జాతిరత్నాలు టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కిన చిన్న సినిమా…ఊరమాస్!!

జాతిరత్నాలు టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కిన చిన్న సినిమా…ఊరమాస్!!

2724
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ చిన్న సినిమా ఊహకందని కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. చిన్న సినిమాల్లో టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమా గా సంచలనం సృష్టించింది. ఆ సినిమానే జాతిరత్నాలు. బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ లాంటి అన్ సీజన్ లో బరిలోకి దిగిన ఈ సినిమా ఏ దశలో కూడా చిన్న సినిమాలా కాకుండా ఓ మీడియం రేంజ్ మూవీ లా…

Jathi Ratnalu 10 Days Total World Wide Collections

సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఊహకందని కలెక్షన్స్ ని దక్కించుకుంది. సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల నుండే 32 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా అందులో ఒక్క నైజాం లో నే సినిమా…

Jathi Ratnalu 12 Days Total World Wide Collections

16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది, ఓవర్సీస్ లో పాండమిక్ టైం లో 1 మిలియన్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ మూవీ గా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇలా అనేక రికార్డులు సాధించిన ఈ సినిమా టోటల్ రన్ కలెక్షన్స్ ని గమనిస్తే…

Jathi Ratnalu 13 Days Total World Wide Collections

👉Nizam: 16Cr
👉Ceeded: 4.27Cr
👉UA: 3.97Cr
👉East: 1.92Cr
👉West: 1.52Cr
👉Guntur: 2.08Cr
👉Krishna: 1.85Cr
👉Nellore: 91L
AP-TG Total:- 32.52CR (52.25Cr Gross~)
KA+ROI – 1.72Cr( Corrected )
OS – 4.28Cr~
Total: 38.52CR(64.20Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ లెక్కలు… పెద్దగా టికెట్ హైక్స్ లాంటివి లేకుండానే…

Jathi Ratnalu 14 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసిన ఈ సినిమా తోటల బిజినెస్ 11 కోట్లకు, 11.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా… 27.02 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిన్న సినిమాల్లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచి సంచలనం సృష్టించింది.

Jathi Ratnalu 15 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here