నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీస్ వి ది మూవీ మరియు టక్ జగదీష్ లు రెండూ కూడా థియేటర్స్ లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్నాయి… ఇలాంటి టైం లో తన రీసెంట్ మూవీ శ్యామ్ సింగ రాయ్ ని ఎట్టి పరిస్థితులలో కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తాను అని చెప్పిన నాని, అన్నట్లుగానే సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయగా…
సినిమా కి ఆంధ్రలో పరిస్థితులు కొంచం ఎదురుదెబ్బ తీసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పాజిటివ్ టాక్ పవర్ తో సినిమా మంచి వసూళ్ళని సొంతం చేసుకోగా తర్వాత లాంగ్ రన్ లో మాత్రం కొంచం స్లో డౌన్ అయింది. అయినా కానీ సినిమా ఉన్నంతలో…
మంచి లాభాలనే ఓవరాల్ గా సొంతం చేసుకుంది. మొత్తం మీద నాని కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ మూవీ గా నిలిచిన శ్యామ్ సింగ రాయ్ సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 9.60Cr
👉Ceeded: 2.80Cr
👉UA: 2.25Cr
👉East: 1.16Cr
👉West: 87L
👉Guntur: 1.24Cr
👉Krishna: 1.10Cr
👉Nellore: 65L
AP-TG Total:- 19.67CR(33.50CR~ Gross)
👉Ka+ROI: 3.08Cr
👉OS – 3.75Cr
Total WW: 26.50CR(46.80CR~ Gross)
ఇదీ శ్యామ్ సింగ రాయ్ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క… సినిమాను మొత్తం మీద మేజర్ ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేయగా…
బిజినెస్ వాల్యూ మొత్తం మీద 22 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 22.5 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర 4 కోట్ల దాకా ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది… పరిస్థితులు బాగుండి ఉంటే ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేది..