Home టోటల్ కలెక్షన్స్ ఓ బేబీ కలెక్షన్స్: అమ్మింది 10 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!!

ఓ బేబీ కలెక్షన్స్: అమ్మింది 10 కోట్లకు…టోటల్ గా వచ్చింది ఇది!!

788
0

  అక్కినేని సమంత నటించిన లేటెస్ట్ మూవీ ఓ బేబి బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో సాలిడ్ కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ సాధించిన తెలుగు సినిమాలలో ఒకటిగా నిలిచింది ఓ బేబి సినిమా..

సినిమా టోటల్ కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే..
Movie Business: 10Cr
Break Even: 11cr
AP TG Total Share: 10.78Cr
Total WW Share: 15.60cr(*Corrected)
Total Gross: 26.20Cr(*Corrected)
Total Profit: 4.60Cr Profit(*Corrected)
Movie Verdict: Super Hit ఇది ట్రేడ్ లెక్క కాగా…

నిర్మాతల లెక్కల్లో సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 12.3 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 18.45 కోట్ల దాకా షేర్ ని వసూల్ చేసిందని అనౌన్స్ చేశారు. మొత్తం మీద ట్రేడ్ అండ్ నిర్మాతల ఫైనల్ లెక్కలు ఎలా ఉన్నా బిజినెస్ కన్నా భారీ వసూళ్ళనే సాధించడం తో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here