Home టోటల్ కలెక్షన్స్ బడ్జెట్ 3 కోట్లు…అమ్మింది 4.2 కోట్లు…టోటల్ కలెక్షన్స్ ఇవి!!

బడ్జెట్ 3 కోట్లు…అమ్మింది 4.2 కోట్లు…టోటల్ కలెక్షన్స్ ఇవి!!

0

  కమెడియన్ కం హీరో సప్తగిరి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వజ్రకవచదర గోవింద…. సినిమా ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటం తో సినిమా కి మంచి క్రేజే దక్కగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బిజినెస్ కూడా భారీ గా జరిగింది, సినిమాను 3 కోట్ల రేంజ్ లో రూపొందించగా సినిమా బిజినెస్ ఏకంగా 4.2 కోట్ల రేంజ్ లో జరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

రెండు తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో సినిమా 2.4 కోట్ల దాకా షేర్ ని సాధించగా వరల్డ్ వైడ్ గా 2.64 కోట్ల దాకా షేర్ ని అందుకుంది, దాంతో బిజినెస్ పరంగా చూసుకుంటే 1.56 కోట్ల దాకా లాస్ ని సొంతం చేసుకోగా, బడ్జెట్ పరంగా చూసుకున్నా కానీ..

36 లక్షల లాస్ ని సొంతం చేసుకుంది, ఇది వరకు సప్తగిరి హీరోగా చేసిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ పెర్ఫార్మెన్స్ ని ఇవ్వలేక పోయాయి. ఈ సినిమా కూడా ఇప్పుడు ఆ కోవలోకే వచ్చిందని చెప్పొచ్చు. మరి హీరోగా హిట్ కొట్టాలి అన్న సప్తగిరి కల  ఎప్పుడు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here