Home టోటల్ కలెక్షన్స్ వరుడు కావలెను: 9 కోట్ల టార్గెట్-టోటల్ గా వచ్చింది ఇది!!

వరుడు కావలెను: 9 కోట్ల టార్గెట్-టోటల్ గా వచ్చింది ఇది!!

1521
0

యంగ్ హీరో నాగ శౌర్య బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైమే అవుతుంది, ఛలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు నిరాశ కలిగించే రిజల్ట్ నే సొంతం చేసుకున్నాయి. ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అనిపించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని అందుకోలేక పోయాయి. ఇలాంటి టైం లో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి చేసిన…

లేటెస్ట్ మూవీ వరుడు కావలెను బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ జనాలు థియేటర్స్ లో అనుకున్న రేంజ్ లో రాలేదు, దానికి తోడు బిజినెస్ కొంచం ప్రజెంట్ పరిస్థితికి మించి ఉండటం కూడా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపింది.

ఓవరాల్ గా సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 8.6 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా సినిమా మొత్తం మీద 9 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టోటల్ రన్ లో సినిమా సగానికి పైగా రికవరీ చేసినా ఇంకా చాలా మొత్తాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఓవరాల్ గా సినిమా…

టోటల్ రన్ లో సాధించిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.33Cr
👉Ceeded: 53L
👉UA: 55L
👉East: 35L
👉West: 25L
👉Guntur: 37L
👉Krishna: 36L
👉Nellore: 22L
AP-TG Total:- 3.96CR(6.60CR~ Gross)
Ka+ROI: 22L
OS – 1.02cr
Total WW: 5.20CR(9CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ లెక్క…

9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో టోటల్ గా 5.2 కోట్ల మేర రికవరీ చేసిన వరుడు కావలెను సినిమా టోటల్ గా 3.8 కోట్ల మేర నష్టాన్ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా పరుగును ముగించింది. పోటి లేకుండా రిలీజ్ చేసి ఉన్నా బిజినెస్ కొంచం తగ్గించి ఉన్నా సినిమా రిజల్ట్ కొంచం బెటర్ గా వచ్చి ఉండేది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here