Home న్యూస్ పోకిరి స్పెషల్ షోల టోటల్ కలెక్షన్స్….మాస్ భీభత్సం!!

పోకిరి స్పెషల్ షోల టోటల్ కలెక్షన్స్….మాస్ భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మూవీ అయిన పోకిరి సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా 16 ఏళ్ల తర్వాత 4K రీ మాస్టర్ వర్షన్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాను చూడటానికి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎగబడ్డారు…

దాంతో సినిమా స్పెషల్ షోలు అనుకున్న అంచనాలను అన్నీ మించి పోయి ఏకంగా 380 వరకు స్పెషల్ షోలు ఓవరాల్ గా అన్ని చోట్లా కలిపి సొంతం చేసుకోగా అక్కడ నుండి వచ్చిన కలెక్షన్స్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త చరిత్రను…

సృష్టించే రేంజ్ భీభత్సాన్ని సృష్టించింది అని చెప్పాలి. 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ అనుకున్నా ఫైనల్ లెక్క ఏకంగా 1.7 కోట్ల మార్క్ ని అందుకుంది. ఒకసారి సినిమా ఓవరాల్ గా స్పెషల్ షోలకు గాను సాధించిన గ్రాస్ కలెక్షన్స్ ని గమనిస్తే…

👉Nizam: 69L~
👉Ceeded: 13L
👉UA: 25L
👉East: 12L
👉West: 6L
👉Guntur: 13L
👉Krishna: 10L
👉Nellore: 4L
AP-TG Total:- 1.54CR Gross
Rest of india – 4L~
Overseas – 16L~
Total World Wide – 1.72CR Gross
ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదని చెప్పాలి. ఒక వేల బ్రేక్ అయితే అది మరో చరిత్ర అనే చెప్పాలి ఇప్పుడు.

POKIRI Special Shows 2022 Collections RECORD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here