Home న్యూస్ 4 కోట్ల నుండి 63 కోట్లు….15 డేస్ లో చుక్కలు చూయించిన చిన్న సినిమా!!

4 కోట్ల నుండి 63 కోట్లు….15 డేస్ లో చుక్కలు చూయించిన చిన్న సినిమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు చిన్న సినిమాలు ఊహించిన దాని కన్నా పెద్ద విజయాలుగా నిలుస్తూ ఉంటాయి….తమిళ్ రీసెంట్ గా రెట్రో సినిమాకి పోటిగా అదే రోజున రిలీజ్ అయిన చిన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ ఈ కోవలోకే చెందిన సినిమా అని చెప్పాలి. ప్రామిసింగ్ రిపోర్ట్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజున..

వరల్డ్ వైడ్ గా 4 కోట్ల లోపు ఓపెనింగ్స్ ను అందుకోగా ఆడియన్స్ లో రెస్పాన్స్ పాజిటివ్ గా ఉండటం రెట్రో మూవీ మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను దక్కించుకుని ఇప్పటి వరకు ఏకంగా 63 కోట్లకు పైగా గ్రాస్ ను…

వరల్డ్ వైడ్ గా అందుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా దూసుకు పోతూ ఉండటం విశేషం. తమిళనాడులో ఆల్ మోస్ట్ రెట్రో మూవీ కి చేరువ అయ్యే రేంజ్ లో వసూళ్ళతో భీభత్సం సృష్టిస్తున్న ఈ సినిమా అంచనాలను అన్నీ కూడా మించే విజయాన్ని సొంతం చేసుకుని రచ్చ చేసింది.

సినిమా ఓవరాల్ గా 15 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Tourist Family 15 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 45.40Cr
👉Telugu States – 0.45Cr(Tamil Version)
👉Karnataka – 3.75Cr
👉Kerala – 1.30Cr
👉Hindi+ROI – 0.50Cr
👉Overseas – 11.85Cr***approx
Total WW collection – 63.25CR(31.60CR~ Share) Approx

ఓవరాల్ గా సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 63 కోట్లకు పైగా గ్రాస్ ను 31 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 16 కోట్లకు పైగా ఉంటుందని అంచనా…ఆ లెక్కన ఆల్ మోస్ట్ టార్గెట్ మీద డబుల్ రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంటూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇప్పటికీ స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతుంది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here