Home గాసిప్స్ బ్లాక్ బస్టర్ రీమేక్…ఊరమాస్ రిపైర్ చేసిన త్రివిక్రమ్…ఇక రచ్చ రచ్చే!

బ్లాక్ బస్టర్ రీమేక్…ఊరమాస్ రిపైర్ చేసిన త్రివిక్రమ్…ఇక రచ్చ రచ్చే!

4472
0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకపక్క తన అప్ కమింగ్ మూవీ మహేష్ బాబు తో చేయాల్సి ఉండగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడాని కి మరింత సమయం పట్టేలా ఉండటం తో ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్న విషయం తెలి సిందే, అప్ కమింగ్ స్మాల్ మూవీ పై వార్తలు చాలానే వస్తున్నా కానీ ఇప్పటి వరకు ఏవి కూడా కన్ఫాం కాలేదు ఇంకా.

కాగా రీసెంట్ గా పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన కొత్త రీమేక్ మూవీ మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పునం కోశియుం సినిమా తెలుగు రీమేక్ కి పవన్ ని ఒప్పించినది త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే. పవన్ రానా ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ రీమేక్ కి…

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు లో డైలాగ్స్ అండ్ కథలో మార్పులు చేర్పులు చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే, లాస్ట్ ఇయర్ నుండి ఈ కథ మీదే ఉన్న త్రివిక్రమ్ కథలో చాలా మార్పులు కూడా చేశారని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి అని చెప్పాలి.

ఒకటి కథ తెలుగు లో మార్పులు చేర్పులు చేయడమే కాదు ఇంకొంచం హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ ని అలాగే లెంత్ తగ్గించి క్రిస్ప్ గా సినిమా రన్ టైం ఉండేలా మార్పులు అద్బుతంగా చేశారని, ఆ కథ ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా అద్బుతమైన ఇంప్రవైజేషన్ తో కూడుకుని ఉంటుందని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎలివేట్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయని అంటున్నారు.

రానా రోల్ ని కూడా ఒరిజినల్ రోల్ కన్నా ఇంకొంచం పవర్ ఫుల్ గా మార్చారు అన్నది లేటెస్ట్ టాక్, ఇద్దరు హీరోల మధ్య పోరాట సన్నివేశాలు సినిమాకి మేజర్ హైలెట్ అని, అలాగే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కూడా ఒకప్పటి వింటేజ్ పవన్ ని గుర్తు చేయడం ఖాయమని సినిమా గురించి చెబుతున్నారు, ఈ మార్పులు అన్నీ ఇండస్ట్రీలో వినపడినట్లు నిజంగా కార్యరూపం దాల్చితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా ఈ రీమేక్ నిలవడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here