ఎన్టీఆర్ కథానాయకుడు TRP రేటింగ్…డిసాస్టర్ కా బాప్!!

0
594

  నట సింహం నందమూరి బాలకృష్ణ స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ ప్రేక్షకులను అలరించడం లో ఎంతలా విఫలం అయ్యిందో అందరికీ తెలిసిందే, పాజిటివ్ రివ్యూ లు సొంతం చేసుకున్నా కానీ ఆడియన్స్ థియేటర్స్ వెళ్ళమని తెగేసి చెప్పినట్లు అస్సలు సినిమాను పట్టించుకొనే లేదు, దాంతో తెలుగు సినిమా చరిత్ర లోనే బిగ్గెస్ట్ డిసాస్టర్ సిరిస్ గా ఎన్టీఆర్ బయోపిక్ సిరిస్ నిలిచింది, ఇక మొదటి పార్ట్…

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా సినిమా కి వచ్చిన TRP రేటింగ్ కూడా ఏ రేంజ్ డిసాస్టరో మరోసారి కన్ఫాం చేసింది, జెమినీ టివి లో టెలికాస్ట్ అయిన ఈ సినిమాకి ఓవరాల్ గా TRP రేటింగ్ కేవలం 5.33 మాత్రమె వచ్చినట్లు సమాచారం.

వెండితెరపై చూడలేదు కదా బుల్లి తెరపై అయినా చూస్తారేమో అని అంతా భావించినా బుల్లితెర పై కూడా ఎన్టీఆర్ కథానాయకుడు డిసాస్టర్ TRP రేటింగ్ ని తెచ్చుకుంది, ఓవరాల్ గా సినిమా అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై తీవ్ర నిరాశ ని మించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here