పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” TRP రేటింగ్…మైండ్ బ్లోయింగ్

1
273
Pawan Kalyan Tholiprema TRP Rating
Pawan Kalyan Tholiprema TRP Rating

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన అల్టిమేట్ బ్లాక్ బస్టర్ తొలిప్రేమ 20 ఏళ్లని పూర్తీ చేసుకోగా ఇప్పటి వరకు జెమినీ టివి లో టెలికాస్ట్ అవుతున్న ఈ సినిమాను ఈ మధ్యే స్టార్ మా మంచి రేటు ఇచ్చి హక్కులు దక్కించుకుంది.

కాగా ఈ సినిమా రీసెంట్ గా టెలికాస్ట్ అవ్వగా స్టార్ మా లో మొదటి స్టార్ టెలికాస్ట్ అయిన సమయం లో 3.5 TRP రేటింగ్ ను ఈ సినిమా దక్కించుకుని దుమ్ము లేపింది. 20 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ సినిమా క్రేజ్ కి ఇది నిదర్శనం అనే చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!