బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి మిగిలిన సినిమాల మధ్య చిన్న సినిమాలా అనిపించినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో సంక్రాంతికి రీజనల్ మూవీస్ లో రికార్డ్ కలెక్షన్స్ ని…సీనియర్ హీరోలలో ఎపిక్ కలెక్షన్స్ రికార్డులను…
నమోదు చేసిన విక్టరీ వెంకటేష్ నటించిన సెన్సేషనల్ ఎపిక్ బ్లాక్ బస్టర్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెన్సేషనల్ లాంగ్ రన్ లో అనేక రికార్దులను నమోదు చేయగా….ఫైనల్ రన్ లో ఊహకందని రేంజ్ లో 275 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…
50 రోజులు రీసెంట్ టైంలో రీజనల్ మూవీస్ లో రికార్డ్ లెవల్ సెంటర్స్ లో కంప్లీట్ చేసుకుని మాస్ రచ్చ చేయగా…డిజిటల్ లో అలాగే టెలివిజన్ లో ఒకేసారి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ లో ఫాస్టెస్ట్ మిలియన్ వ్యూస్ తో ఆల్ టైం రికార్డులను…
నమోదు చేసిన ఈ సినిమా టెలివిజన్ లో కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా టి.ఆర్.పి రేటింగ్ పరంగా కూడా కుమ్మేసిన ఈ సినిమా రీసెంట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రేటింగ్ ను సొంతం చేసుకుని మాస్ కుమ్ముడు కుమ్మేసింది…
ఓవరాల్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో సినిమా కి ఏకంగా 15.92 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. జీ తెలుగు ఛానెల్ లో మూవీస్ ని తక్కువగానే చూస్తారు. అలాంటి ఛానెల్ లోనే ఈ రేంజ్ లో రేటింగ్ ను అందుకున్న సినిమా స్టార్ మా, జెమినీ లాంటి ఛానెల్స్ లో….
టెలికాస్ట్ అయ్యి ఉంటే మరింత రచ్చ చేసి ఉండేది. ఓవరాల్ గా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత డిజిటల్ లో ఇటు టెలివిజన్ లో ఊరమాస్ రచ్చ చేసి అన్ని చోట్లా అంచనాలను మించి హిట్ గా నిలిచింది అని చెప్పాలి సంక్రాంతికి వస్తున్నాం సినిమా…