Home TRP రేటింగ్ 5వ సారి కూడా మాస్ TRP…. ఉప్పెన సంచలనం!!

5వ సారి కూడా మాస్ TRP…. ఉప్పెన సంచలనం!!

635
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఫస్టాఫ్ లో చిన్న సినిమానే అయినా ఊహకందని విజయాన్ని నమోదు చేసుకున్న సినిమా ఉప్పెన… లాస్ట్ ఇయరే రావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఈ ఇయర్ వచ్చినా లేట్ అయినా లేటెస్ట్ క్రేజ్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి యూత్ ని ఓ రేంజ్ లో థియేటర్స్ కి రప్పించి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది…

Uppena 14 Days Total World Wide Collections

తర్వాత టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన అన్ని సార్లు అద్బుతమైన రేటింగ్ లను సొంతం చేసుకుంటూ వచ్చిన ఈ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ కి 18.51 రేటింగ్ తో సంచలనం సృష్టించింది. తర్వాత లాంగ్ రన్ లో కూడా సాలిడ్ గా హోల్డ్ చేయగా రీసెంట్ గా 5వ సారి…

Uppena 15 Days Total World Wide Collections

టెలికాస్ట్ అయిన ఈ సినిమా ఈ సారి కూడా అదరగొట్టి 4.53 రేటింగ్ తో దుమ్ము లేపింది. ఒక సారి టోటల్ గా 5 సార్లు రేటింగ్ లను గమనిస్తే..
👉1st Time – 18.51
👉2nd Time – 11.37
👉3rd Time – 5.84
👉4th Time – 4.01
👉5th Time – 4.53***
ఇదీ సినిమా టెలివిజన్ లో కొనసాగిస్తున్న అల్టిమేట్ రన్… యూత్ సబ్జెక్ట్ అయినా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో సినిమాను చూస్తూ ఉండటం విశేషం…

Uppena 16 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here