Home TRP రేటింగ్ 8 కోట్ల రేటు….ఈ రేంజ్ TRP ఊహించి ఉండరు…సెన్సేషనల్ TRP!!

8 కోట్ల రేటు….ఈ రేంజ్ TRP ఊహించి ఉండరు…సెన్సేషనల్ TRP!!

2139
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఊహకందని విజయాన్ని నమోదు చేసిన సినిమాగా ఉప్పెన మూవీ ని చెప్పుకోవచ్చు, లాస్ట్ ఇయర్ సమ్మర్ టైం లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అప్పుడు క్రేజ్ పరంగా మినిమమ్ బజ్ ను సొంతం చేసుకోలేక పోయింది, కానీ ఏడాది మొత్తం సినిమా పాటలు ఓ రేంజ్ లో పాపులర్ అవ్వడం, రిలీజ్ టైం కి సినిమా ట్విస్ట్ లీక్ అవ్వడం లాంటివి సూపర్ పాపులారిటీని…

Uppena 11 Days Total World Wide Collections

సినిమాకి దక్కేలా చేయడం తో ఓ రేంజ్ లో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ ను లాంగ్ రన్ లో షేక్ చేసిన ఉప్పెన ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి డెబ్యూ హీరోలలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని…

Uppena 12 Days Total World Wide Collections

సొంతం చేసుకున్న సినిమా నిలిచి 51 కోట్లకు పైగా షేర్ ని 85 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది, ఆ రేంజ్ సంచలనం తర్వాత సినిమాను స్టార్ మా చానెల్ ఏకంగా 8 కోట్ల భారీ రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకుంది.

Uppena 14 Days Total World Wide Collections

సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా మొదటి సారి TRP రేటింగ్ అందరి అంచనాలను కూడా మించేసే రేంజ్ లో సొంతం చేసుకుంది ఈ సినిమా, ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఉప్పెన మూవీ కి ఏకంగా 18.51 TRP రేటింగ్ సొంతం అయ్యి అద్బుతమైన రేటింగ్ తో టెలివిజన్ లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది ఉప్పెన సినిమా…

Uppena 15 Days Total World Wide Collections

ఛానెల్ పెట్టిన రేటు కి ఫుల్ న్యాయం చేసిన ఈ సినిమా ఆల్ మోస్ట్ పెట్టిన డబ్బు ని మొదటి సారి టైం లోనే రికవరీ చేసే రేంజ్ లో TRP రేటింగ్ తో దుమ్ము లేపింది అని చెప్పొచ్చు. దాంతో అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు బుల్లితెరపై రెండు చోట్లా కూడా సినిమా సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి.

Uppena 10 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here