బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వర్త్ షేర్ పరంగా 30 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న ఆదిపురుష్(AdiPurush) మూవీ తర్వాత రెండు రోజులు కూడా టాలీవుడ్ లో నాన్ RRR Movie రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపింది. దాంతో సినిమా వర్కింగ్ డేస్ లో కూడా…
మంచి హోల్డ్ ని అలాగే కొనసాగిస్తుంది అనుకున్నా 4వ రోజు టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లో టాప్ 10 కాదు కదా టాప్ 25 లో చోటు దక్కించుకోలేక పోయింది. ఆ రేంజ్ లో ఇంపాక్ట్ పడగా సినిమా 5వ రోజు కూడా టాలీవుడ్ మూవీస్ పరంగా…
హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. కేవలం 2.82 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఈ సినిమా బడ్జెట్ తో పోల్చితే కనీసం 5% బడ్జెట్ కూడా లేని ఉప్పెన సినిమా 5వ రోజు కలెక్షన్స్ 3.12 కోట్ల కన్నా తక్కువ వసూళ్ళని అందుకోవడం విచారకరం..
ఒకసారి 5వ రోజు టాప్ కలెక్షన్స్ మూవీస్ ని గమనిస్తే…
👉#RRRMovie- 13.63CR
👉#AlaVaikunthapurramuloo- 11.43Cr
👉#Baahubali2- 11.35Cr
👉#SarileruNeekevvaru– 9.69Cr
👉#WaltairVeerayya- 8.80Cr
👉#Syeraa- 8.33Cr
👉#VakeelSaab- 8.30Cr
👉#BheemlaNayak- 7.25Cr
👉#VeeraSimhaReddy- 6.25Cr
👉#F2- 5.74Cr
👉#JanathaGarage- 5.65Cr
👉#VinayaVidheyaRama-5.41Cr
👉#Baahubali-5.27Cr
👉#GodFather – 5.23CR
👉#Rangasthalam- 5.1Cr
👉#KGFChapter2(Dub): 5.10Cr
👉#GeethaGovindam- 4.66Cr
👉#Khaidino150-4.36Cr
👉#DJ – 4.28Cr
👉#Maharshi – 4.09Cr
👉#Pushpa – 3.87Cr
👉#SarkaruVaariPaata- 3.64CR
👉#Akhanda : 3.58Cr
👉#AravindhaSametha – 3.56Cr
👉#Saaho – 3.56Cr
👉#Srimanthudu- 3.52Cr
👉#MCA- 3.51Cr
👉#Uppena – 3.12Cr
👉#F3Movie – 3.10Cr
👉#RajaTheGreat: 3.08Cr
👉#JaiLavaKusa- 2.95 Cr
👉#AdiPurush- 2.82Cr******
ప్రభాస్ నటించిన సాహో సినిమా ఇంకా బెటర్ గా 5వ రోజున 3.56 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. కానీ ప్రభాస్ రాధే శ్యామ్ మరియు ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలు వర్కింగ్ డేస్ లో ఓ రేంజ్ లో నిరాశ పరిచే కలెక్షన్స్ ని అందుకున్నాయి. ఇక ఆదిపురుష్ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.