Home గాసిప్స్ 25 కోట్లతో సినిమా తీస్తే 245 కోట్లు….బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్

25 కోట్లతో సినిమా తీస్తే 245 కోట్లు….బ్లాక్ బస్టర్ మూవీ కి సీక్వెల్

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీ కోవిడ్ టైంలో అల్టిమేట్ విజయాలను అందుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి, బాలీవుడ్ లో కూడా అంచనాలను మించి కొన్ని సినిమాలకు ఊహకందని విజయాలను నమోదు చేశాయి, అలాంటి సినిమాల్లో ముందు నిలిచే సినిమా ఉరి ది సర్జికల్ స్ట్రైక్(URI The Surgical Strike)…… యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 2019 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ ని సాధించి లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ అయింది.

సినిమా ను మొత్తం మీద 25 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లోనే తెరకెక్కించారు… కానీ సినిమా లాంగ్ రన్ లో ఇండియా లో మొత్తం మీద 245 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా చరిత్ర లో చోటు సొంతం చేసుకుంది ఈ సినిమా…. అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ని అందుకున్న సినిమాగా నిలిచింది.

ఇండియా మీద పాక్ బలగాలు చేసిన కాల్పులకు ఎలా ఇండియన్ సోల్జర్స్, సర్జికల్ స్ట్రైక్ తో పాక్ బలగాలను అక్కడే మట్టు పెట్టి ఎవ్వరికీ ఏమి కాకుండా ఇండియా కి తిరిగి రావడం ఇదంతా ఎలా జరిగింది అన్నది క్లియర్ గా చూపెట్టి ఆడియన్స్ ని ఓ రేంజ్ లో థ్రిల్ చేశారు.

దానికితోడు అప్పట్లో జరిగిన పుల్వామా అటాక్ వలన కూడా ఈ సినిమా కి లాంగ్ రన్ దక్కగా ఇప్పుడు ఆ పుల్వామా అటాక్ నే సినిమాగా ఈ సినిమా కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు అని బాలీవుడ్ లో టాక్ ఉంది, ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చిందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సద్దుకున్నాక ఈ సినిమా…

సీక్వెల్ ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇండియా లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ రాంపేజ్ ని చూపెట్టడం ఖాయమని చెప్పొచ్చు. ప్రస్తుతం జర హాట్కే జర బచ్కే మరియు బ్యాడ్ న్యూస్ లాంటి బాక్ టు బాక్ హిట్స్ కొట్టిన ఊపులో ఉన్న విక్కీ కౌశల్ ఈ సీక్వెల్ తో తన రేంజ్ మరింత పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here