Home న్యూస్ ఉస్తాద్ రామ్ @127 కోట్లు….కానీ చాలా గట్టిగా కొట్టాల్సిందే!

ఉస్తాద్ రామ్ @127 కోట్లు….కానీ చాలా గట్టిగా కొట్టాల్సిందే!

0

టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో మంచి క్రేజ్ ను మాస్ లో క్లాస్ లో సొంతం చేసుకున్న వాళ్ళలో ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) ఒకరు…కెరీర్ లో ఒక హిట్ పడితే మళ్ళీ ఒక నిరాశ పరిచే రిజల్ట్ తో కెరీర్ ని కొనసాగిస్తూ 2019 టైంలో ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రామ్ తర్వాత కంప్లీట్ గా మాస్ ఇమేజ్ ఉన్న సినిమాలనే…

చేస్తూ ఉండగా కంటెంట్ పరంగా అవి పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో రిజల్ట్ అయితే సొంతం అవ్వడం లేదు….రీసెంట్ టైంలో చేసిన సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోగా…తన కెరీర్ లోనే…

బిగ్గెస్ట్ మాస్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యి ఏకంగా తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది. అయినా కూడా రామ్ నటించిన లాస్ట్ 5 సినిమాల…

Double iSmart Movie 5 Days Total WW Collections!!

ఓవరాల్ కలెక్షన్స్ లెక్కలు ఇప్పటికీ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఓవరాల్ గా రామ్ లాస్ట్ 5 సినిమా టోటల్ షేర్ లెక్క 127 కోట్ల మార్క్ ని అందుకోగా మీడియం రేంజ్ హీరోలలో ప్రామిసింగ్ కలెక్షన్స్ తోనే దూసుకు పోతున్నాడు రామ్…

ఒకసారి రామ్ నటించిన లాస్ట్ 5 మూవీస్ టోటల్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే… 
#RamPothineni Last 5 Movies Collections(Share)
👉#DoubleiSmart – 11.55CR******
👉#Skanda – 33.50CR
👉#TheWarriorr – 21.65CR
👉#REDTheFilm – 19.86CR~
👉#iSmartShankar – 40.56CR
Total Last 5 Movies collections: 127.12CR
Average 1 Movie Collections: 25.42CR

ఓవరాల్ గా రామ్ లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ 127 కోట్లకు పైగా ఉండగా అందులో డబుల్ ఇస్మార్ట్ ఎపిక్ డిసాస్టర్ అయినా ఓవరాల్ గా యావరేజ్ గా 1 సినిమా షేర్ 25.4 కోట్లకు పైగా ఉండటం తన క్రేజ్ కి నిదర్శనం…కానీ తన అప్ కమింగ్ మూవీ తో రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Double iSmart Movie 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here