సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యూ టర్న్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది ఈ సినిమా..సినిమా టోటల్ గా తెలుగు లో 8 కోట్లకి అమ్మగా తమిళ్ వర్షన్ ని టోటల్ గా 6 కోట్ల బిజినెస్ ని చేసింది.
ఇక సినిమా టోటల్ రన్ లో నైజాంలో 2.2 కోట్లు, సీడెడ్ లో 50 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 2.51 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా 5.21 కోట్ల షేర్ ని రెండు రాష్ట్రాల్లో అందుకోగా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 65 లక్షలు, టోటల్ ఓవర్సీస్ లో 60 లక్షల షేర్ ని అందుకుంది…
టోటల్ గా సినిమా తెలుగు వర్షన్ కి గాను 6.46 కోట్ల షేర్ ని అందుకోగా తమిళ్ వర్షన్ టోటల్ గా 3.2 కోట్ల షేర్ ని అందుకుందట…దాంతో ఓవరాల్ బిజినెస్ పరంగా 14 కోట్లకి సినిమా 9.66 కోట్ల షేర్ ని మాత్రమే సాధించి ఫ్లాఫ్ గా మిగిలిపోయింది.