Home న్యూస్ వకీల్ సాబ్-2174….అఖండ-1550…టాప్ 15 లిస్టు ఇదే!!

వకీల్ సాబ్-2174….అఖండ-1550…టాప్ 15 లిస్టు ఇదే!!

0

బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ అఖండ భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఓవరాల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ లెక్కలు రీసెంట్ గా బయటికి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 925 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 1550 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ నూ సొంతం చేసుకో బోతుంది.

కాగా 2021 ఇయర్ కి గాను ఓవరాల్ గా ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల పరంగా ఇది సెకెండ్ హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ గా చెప్పుకోవాలి. మొత్తం మీద సెకెండ్ వేవ్ తర్వాత హైయెస్ట్ థియేటర్స్ రికార్డ్ హోల్డర్ గా ప్రస్తుతానికి అఖండ ఉండగా ఫస్ట్ వేవ్ తర్వాత అలాగే ఇప్పటి వరకు…

టాలీవుడ్ తరుపున హైయెస్ట్ థియేటర్స్ ని హోల్డ్ చేసిన సినిమాగా వకీల్ సాబ్ 1174 థియేటర్స్ ని తెలుగు రాష్ట్రాలలో అలాగే వరల్డ్ వైడ్ గా 2174 థియేటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డ్ కొట్టింది. కాగా ఓవరాల్ గా టాలీవుడ్ తరుపున ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ ఉన్న సినిమాలను గమనిస్తే…

1. Baahubali2- 8500 to 9000
2. Saaho – 7978
3. SyeRaa Narasimha Reddy- 4632
4. Baahubali – 4000
5. Agnyaathavaasi –2800
6. Spyder – 2400
7. Bharat Ane nenu  – 2400
8. Aravindha Sametha – 2300
9. VakeelSaab – 2174
10. Katamarayudu- 2000
11. Maharshi –1900+
12. Khaidino150-1850
13. Jai Lava kusa -1800
14. rangasthalam –1650
15. SarileruNeekevvaru – 1640~
16. Akhanda – 1550+
17. Naa Peru Surya –1550
18. Dear Comrade – 1500~
19. Vinaya Vidheya Rama –1300
ఇవీ ఓవరాల్ గా టాప్ మూవీస్. ఇందులో వకీల్ సాబ్ 9 వ ప్లేస్ ను అఖండ ఇప్పుడు…

16 వ ప్లేస్ లో నిలిచి సంచలనం సృష్టించాయి. ఓవరాల్ గా అఖండ సినిమా తో సెకెండ్ వేవ్ తర్వాత బిగ్ స్టార్స్ మూవీస్ బరిలోకి దిగడం స్టార్ట్ అవ్వగా అన్నీ అనుకున్నట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే వచ్చే సమ్మర్ వరకు పెద్ద స్టార్స్ సినిమాలు ఒకటి తర్వాత ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేయడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here