Home గాసిప్స్ బరిలోకి మళ్ళీ వకీల్ సాబ్….లెక్క అక్కడి నుండే మొదలు!

బరిలోకి మళ్ళీ వకీల్ సాబ్….లెక్క అక్కడి నుండే మొదలు!

2120
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 2018 లో అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆల్ మోస్ట్ మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ సినిమా తో వెండితెరపై కంబ్యాక్ ఇచ్చాడు, అవడానికి హిందీ పింక్ రీమేక్ అయినా పవన్ కళ్యాణ్ ది ఎక్స్ టెండెడ్ క్యామియో రోల్ లా ఉన్నప్పటికీ కూడా తెలుగు కి వచ్చే సరికి పవన్ రోల్ ని బాగా పెంచి మెయిన్ స్ట్రీం మూవీ లా మార్చి….

Vakeel Saab 13 Days Total World Wide Collections

ఆడియన్స్ ముందుకు విపరీతమైన హైప్ తో రిలీజ్ అయ్యేలా చేశారు, లాస్ట్ ఇయరే రావాల్సిన సినిమా ఫస్ట్ వేవ్ వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా రిలీజ్ టైం లో అనేక అవరోధాలను ఆంధ్రలో ఎదురుకున్న…

Vakeel Saab 12 Days Total World Wide Collections

వకీల్ సాబ్ టికెట్ హైక్స్ ఇష్యూ, ఎలాంటి బెనిఫిట్ షోలు స్పెషల్ షోలు లాంటివి లేకుండా నార్మల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా భారీ హైప్ కి బాక్స్ ఆఫీస్ ను బాగానే షేక్ చేసినా అవరోధాలు ఆగక పోవడం, ఇంతలో సెకెండ్ వేవ్ దెబ్బ కొట్టడం జరిగింది, దాంతో సినిమా…

Vakeel Saab 10 Days Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును త్వరగానే ముగించాల్సి రాగా… అనుకున్న టార్గెట్ ని అందుకోలేక పోయింది సినిమా. సినిమాను థియేటర్స్ లో చూడాలి అనుకుని సెకెండ్ వేవ్ వలన మిస్ అయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. వాళ్లకి ఇప్పుడు మరో మంచి అవకాశం రాబోతుంది అని చెప్పాలి. ప్రస్తుతం సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఆల్ మోస్ట్ తగ్గుమొఖం పట్టింది.

Vakeel Saab 8 Days Total World Wide Collections

త్వరలోనే థియేటర్స్ ని రీ ఓపెన్ చేయాలనీ చూస్తున్నారు. కాగా వకీల్ సాబ్ ని ముందుగా రీ రిలీజ్ చేయాలనీ 100 కి పైగా థియేటర్స్ ని కేటాయించాలని భావిస్తున్నారట. ఇది కన్ఫాం అయితే సినిమా ను ముందు చూడలేక పోయిన వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు. కలెక్షన్స్ కూడా ఎక్కడ పరుగు ఆగిందో అక్కడి నుండే మొదలు కావొచ్చు…

Vakeel Saab 9 Days Total World Wide Collections

అపజయం తెలియని డైరెక్టర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు!
ఇది వరకు దర్శకులు కానీ హీరోలు కానీ ఇయర్ కి ఎన్ని వీలయితే అన్ని సినిమాలు చేసే వాళ్ళు, కానీ తర్వాత తర్వాత సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది, ఇప్పుడు యావరేజ్ గా ఒక టాప్ డైరెక్టర్ ఏడాది కి పైగా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో కొరటాల శివ కూడా ఒకరు.

కెరీర్ ని స్క్రిప్ట్ రైటర్ గా మొదలు పెట్టి డైరెక్టర్ గా మిర్చి సినిమా తో 2013 గా మారి మొదటి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ డైరెక్టర్ అతి తక్కువ టైం లోనే టాప్ డైరెక్టర్ గా మారిపోయారు, మిర్చి తర్వాత శ్రీమంతుడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టిన కొరటాల శివ…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

తర్వాత జనతా గ్యారేజ్ తో మరో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా, వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న మహేష్ బాబు కి భరత్ అనే నేను తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు మెగాస్టార్ తో ఆచార్య సినిమా తో ఫుల్ బిజీగా ఉన్న కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా, అల్లు అర్జున్ తో ఒక సినిమా….

Nellore Area All Time Top 10 Share Movies

రామ్ చరణ్, ప్రభాస్ మరియు మళ్ళీ మహేష్ లతో సినిమాలు చేయబోతున్నాడు. టాలీవుడ్ లో డైరెక్టర్స్ ని నమ్మి థియేటర్స్ కి వెళ్ళే నమ్మకం సొంతం చేసుకున్న డైరెక్టర్స్ లో కొరటాల శివ ముందు నిలిచే డైరెక్టర్ అని చెప్పాలి. అలాంటి కొరటాల శివ పుట్టిన రోజు నేడు కాబట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here