Home న్యూస్ ఇదేమి కసి రా బాబు…రికార్డ్ లేదు అని అంటే…ఒక్క రోజులో ఇండియన్ రికార్డ్ పెట్టారు!

ఇదేమి కసి రా బాబు…రికార్డ్ లేదు అని అంటే…ఒక్క రోజులో ఇండియన్ రికార్డ్ పెట్టారు!

4455
0

కొందరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తెగ యాక్టివ్ గా ఉంటారు, తమ హీరోల గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా చాలు సోషల్ మీడియా షేక్ చేస్తారు. పక్క హీరోలతో గొడవలు అయితే ట్రోల్స్ లో కూడా తెగ యాక్టివ్ గా ఉంటారు. మన దగ్గర స్టార్ హీరోలు ఎక్కువ కాబట్టి రికార్డుల విషయం లో అందరూ ఎప్పుడు ఏం రికార్డ్ అయినా కొట్టగలరు, మనతో పోల్చితే కోలివుడ్ లో…

ఉన్నది ఇద్దరు టాప్ స్టార్స్ మాత్రమే విజయ్ మరియు అజిత్ లు, విజయ్ ఆల్ రెడీ బాక్ టు బాక్ హిట్స్ తో దూసుకు పోతున్నాడు. మరో పక్క అజిత్ విశ్వాసం తో బ్లాక్ బస్టర్ కొట్టినా కొత్త సినిమా కోసం రెండు ఏళ్లుగా ఎదురు చూసేలా చేస్తుండగా….

తన కొత్త సినిమా వలిమై కోసం ఫ్యాన్స్ కళ్ళు ఖాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్ గా ఈ ఇయర్ కి గాను ఎక్కువ ఆసక్తితో ఎదురు చూస్తున్న ఇండియన్ మూవీస్ లిస్టు ని ప్రఖ్యాత టికెట్ బుకింగ్స్ సంస్థ అయిన బుక్ మై షో రిలీజ్ చేశారు.

అందులో KGF చాప్టర్ 2 3 లక్షల కి పైగా జనాలు ఆశగా ఎదురు చూస్తున్నాం అంటూ అప్ డేట్ చేయగా రెండో ప్లేస్ లో మలయాళ మూవీ మరక్కర్ 1 లక్షా 9 వేల మంది ఆసక్తిగా ఉన్నారని అప్ డేట్ చేశారు. మూడో ప్లేస్ లో వలిమై 1 లక్ష ఇంట్రెస్ట్ ని కలిగి ఉండగా ఈ రికార్డ్ అయినా కొట్టలేక పోయారు అంటూ ఇతర హీరోల ఫ్యాన్స్…

కామెంట్స్ చేయగా…. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న అజిత్ ఒక్క రోజు లోనే ఏకంగా 1 లక్ష నుండి 6 లక్షల మార్క్ ని దాటించి ఇండియా లో ఈ రేంజ్ లో ఏ సినిమా కి దక్కని ఇంట్రెస్ట్ లైక్స్ పాయింట్స్ మార్క్ ని అందుకుని రికార్డ్ కొట్టారు. దాంతో KGF 2 కి డబుల్ మార్జిన్ తో ఇప్పుడు వలిమై బిగ్గెస్ట్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. అది కూడా ఒక్క ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజ్ కాకుండా ఈ రేంజ్ రచ్చ చేయడం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here