బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మళ్ళీ రీ రిలీజ్ ల ట్రెండ్ మంచి జోరుని చూపెడుతూ ఉండగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి, ఇక పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఓల్డ్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం4K(Varsham4K Re Release) సినిమా…
మూడో సారి రీసెంట్ గా రీ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని మొదటి 2 సార్లను మించిన వసూళ్ళని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది బాక్స్ ఆఫీస్ దగ్గర…
డీసెంట్ లెవల్ లో వర్కింగ్ డేస్ లో కూడా వసూళ్ళని అందుకున్న సినిమా ఓవరాల్ గా రన్ కంప్లీట్ అయ్యే టైంకి ప్రభాస్ కెరీర్ లో సలార్ తర్వాత సెకెండ్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది…ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Varsham4K Re Release Total WW Collections(est)
👉Nizam: 1.10Cr~
👉Ceeded: 36L~
👉Andhra: 96L~
AP-TG Total:- 2.42CR~ Gross
👉KA+ROI: 26L****approx.
Total WW Collections: 2.68CR~ Gross
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
ఓవరాల్ గా మొదటి 2 సార్లు రీ రిలీజ్ అయినప్పుడు సినిమా 75 లక్షల రేంజ్ లో వసూళ్ళని అందుకుంది, అవి కూడా యాడ్ చేస్తే సినిమా టోటల్ రీ రిలీజ్ లో ఇప్పుడు 3.43 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మ్ చేసింది…