Home న్యూస్ తొలిప్రేమ TRP రేటింగ్…షాకింగ్

తొలిప్రేమ TRP రేటింగ్…షాకింగ్

541
0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కాగా సినిమా టోటల్ రన్ లో 19 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అవ్వడానికి చాలా సమయమే పట్టింది. ఏకంగా 11 నెలల తర్వాత సినిమాను రీసెంట్ గా సంక్రాంతి కానుకగా

Tholiprema Movie TRP Rating
Tholiprema Movie TRP Rating

జెమినీ టివి లో టెలికాస్ట్ చేయగా సినిమా కి పోటిగా చాలా సినిమాలు ఉండటం తో ఈ సినిమా TRP అనుకున్న లెవల్ లో రాలేదు. టోటల్ గా సినిమా కి కేవలం 6.2 TRP రేటింగ్ మాత్రమె దక్కింది. పోటి లో కాకుండా సోలో వీక్ లో టెలికాస్ట్ చేసి ఉంటె రిజల్ట్

కచ్చితంగా ఇంతకన్నా బెటర్ గా ఉండేదని చెప్పొచ్చు. ఇక వరుణ్ తేజ్ రీసెంట్ మూవీ F2 భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!