బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ నెల లో రిలీజ్ అయిన మూవీస్ లో నోటబుల్ మూవీస్ అయిన కొన్ని సినిమాలు మంచి వసూళ్ళని సాధిస్తూ ఇయర్ ని గ్రాండ్ గా ముగించ నున్నాయి. వెంకిమామ మరియు ప్రతీ రోజూ పండగే సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ ని పూర్తీ చేసు కోగా రూలర్ డిసాస్టర్ గా నిలిచింది. మొత్తం మీద ఈ మూడు సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ రిపోర్ట్ ని ఒకసారి గమనిస్తే…
ముందుగా వెంకిమామ 15 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 11.29Cr
?Ceeded: 4.52Cr
?UA: 4.68Cr
?East: 2.19Cr
?West: 1.35cr
?Guntur: 2.16Cr
?Krishna: 1.70Cr
?Nellore: 95L
AP-TG Total:- 28.84CR??
Ka & ROI: 2.61Cr
OS: 3.18Cr
Total: 34.63CR(59.40Cr Gross- producer 72.50Cr+)
సినిమా 34 కోట్ల టార్గెట్ కి 63 లక్షల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది.
ఇక బాలయ్య రూలర్ 8 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 1.81Cr
?Ceeded: 2.04Cr
?UA: 56L
?East: 50L
?West: 42L
?Guntur: 1.50Cr
?Krishna: 42L
?Nellore: 35L
AP-TG Total:- 7.60CR??
Ka & ROI: 1.12Cr
Os: 0.56Cr
Total: 9.28Cr(16.35Cr Gross)
24.5 కోట్ల టార్గెట్ ని అందుకోవాలి అంటే మరో 15.22 కోట్ల షేర్ ని అందుకోవాలి, అది అసాధ్యం కావడం తో సినిమా డిసాస్టర్ అయింది.
ఇక ప్రతీరోజూ పండగే 8 డేస్ టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
?Nizam: 7.75Cr
?Ceeded: 2.24Cr
?UA: 2.61Cr
?East: 1.28Cr
?West: 97L
?Guntur:1.24Cr
?Krishna: 1.31Cr
?Nellore: 56L
AP-TG Total:- 17.96CR??
Ka & ROI: 1.18Cr
OS: 2.29Cr
Total: 21.43Cr(38.95Cr~ Gross)
18.5 కోట్ల టార్గెట్ పై ఇప్పటికే ఆల్ మోస్ట్ 3 కోట్లకు చేరువ అయిన ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక మిగిలిన సినిమాల్లో దొంగ 8 రోజుల్లో 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా, దబంగ్ 3 తెలుగు హిందీ కలిపి 75 లక్షల రేంజ్ షేర్ ని అందుకుంది, ఇక క్రిస్టమస్ వీక్ మూవీస్ మత్తు వదలరా సినిమా దుమ్ము లేపుండగా నిర్మాతలు కలెక్షన్స్ రివీల్ చేయలేదు, రాజ్ తరుణ్ ఇద్దరిలోకం ఒకటే 46 లక్షల షేర్ ని అందుకుంది.