Home TRP రేటింగ్ వెంకిమామ TRP: అమ్మింది 10 కోట్లకు…3 వ సారి కూడా కుమ్ముడే!

వెంకిమామ TRP: అమ్మింది 10 కోట్లకు…3 వ సారి కూడా కుమ్ముడే!

0

విక్టరీ వెంకటేష్ మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ వెంకిమామ సినిమా లాస్ట్ ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాగా, మరీ అద్బుతమైన టాక్ కాకున్నా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

సూపర్ హిట్ అనిపించుకుంది, దాంతో సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ జెమినీ టీవీ వారు ఏకంగా 10 కోట్ల భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయినప్పుడు సాలిడ్ రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 9.8 రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాగానే పెర్ఫార్మ్ చేయగా తర్వాత రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు కూడా బాగా హోల్డ్ చేసి 6.75 రేటింగ్ ను సొంతం చేసుకుని సాలిడ్ హోల్డ్ ని దక్కించుకోగా రీసెంట్ గా సినిమా మూడో సారి టెలికాస్ట్ అవ్వగా ఈ సారి…

మధ్యాహ్నం టైం లో టెలికాస్ట్ అయినా కానీ బాగా హోల్డ్ చేసిన సినిమా 4.11 రేటింగ్ ను సొంతం చేసుకుని మరోసారి భాగా హోల్డ్ చేసింది. మొత్తం మీద సినిమా ను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే సినిమా మూడు సార్లు టెలికాస్ట్ అయ్యి సాధించిన రేటింగ్స్ ప్రకారం… సినిమా వల్ల జెమినీ టీవీ కి మంచి ప్రాఫిట్స్ ఇప్పటికే….

సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఇలానే పెర్ఫార్మ్ చేస్తే మరిన్ని లాభాలను సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా ఇటు టెలివిజన్ లో లాంగ్ రన్ తో హోల్డ్ చేసి సినిమా మంచి రిజల్ట్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here