Home న్యూస్ 24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ పడ్డ ఫస్ట్ లుక్స్…విజయ్ బీస్ట్ ప్లేస్ ఎంతో తెలుసా?

24 గంటల్లో హైయెస్ట్ ట్వీట్స్ పడ్డ ఫస్ట్ లుక్స్…విజయ్ బీస్ట్ ప్లేస్ ఎంతో తెలుసా?

2326
0

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్… బాక్ టు బాక్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత విజయ్ చేస్తున్న ఈ లేటెస్ట్ మూవీ పై ఆడియన్స్ లో అంచనాలు ఆల్ రెడీ పీక్స్ లో ఉన్నాయి. సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయగా పోస్టర్స్ నార్మల్ గానే ఉన్నప్పటికీ కూడా…

Krishna Area All Time Top 10 Share Movies

ఫస్ట్ లుక్ పోస్టర్స్ అనేక రికార్డులను కోలివుడ్ లో నమోదు చేసి సంచలనం సృష్టించాయి, 24 గంటల్లో విజయ్ పోస్ట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ రికార్డు లైక్స్ తో సంచలనం సృష్టించగా, ఓవరాల్ గా ఫస్ట్ లుక్ పై 24 గంటల్లో ట్వీట్స్ కూడా కోలివుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డ్ అనే…

రేంజ్ లో ఉండటం విశేషం అని చెప్పాలి. ఇది వరకు రికార్డ్ కూడా విజయ్ మాస్టర్ పేరిట ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది బీస్ట్ ఫస్ట్ లుక్, మాస్టర్ ఫస్ట్ లుక్ 24 గంటల్లో 3.4 మిలియన్ ట్వీట్స్ పడగా…

బీస్ట్ ఫస్ట్ లుక్ పై 3.48 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యాయి. ఓవరాల్ గా సౌత్ లో కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ట్వీట్స్ ని ఫస్ట్ లుక్స్ కి సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా చేరింది బీస్ట్ సినిమా. ఒకసారి టాప్ లిస్టుని గమనిస్తే..
1) #RadheShyam: 6.3M
2) #SarkaruVaariPaata- 4.4M~
3) #VakeelSaab: 3.5M
4) #Beast: 3.5M~****
5) #AdiPurush – 3.1M
6) #Master: 3.4 M
7) #Valimai: 3.03M
8) #SarileruNeekevvaru – 2.4M
9) #Bigil – 2.2M
10) #Mersal – 1.6M

Tollywood "Top 10" Movies In "Karnataka" State

కోలివుడ్ తరుపున ఈ లిస్టులో అత్యధిక సార్లు ప్లేస్ ని సొంతం చేసుకున్న హీరో కూడా విజయ్ అవ్వడం విశేషం, ఇక టాప్ 3 ప్లేసులలో టాలీవుడ్ సినిమాలు మూడు డామినేట్ చేశాయి. మన వాళ్ళు ఈ మధ్య ట్రెండ్స్ కి బ్రేక్ ఇచ్చారు కానీ లేకుంటే ప్రతీ కొత్త మూవీ కి రికార్డ్ ట్వీట్స్ తో రచ్చే చేసేవాళ్ళు టాలీవుడ్ సినీ లవర్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here