Home న్యూస్ విజయ్ గోట్ తెలుగు బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

విజయ్ గోట్ తెలుగు బిజినెస్…హిట్ అవ్వాలి అంటే ఎంత కావాలంటే!!

1

సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకు పోతున్న దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, విజయ్ నటించిన సినిమాలకు తెలుగు లో కూడా మంచి క్రేజ్ సొంతం అవుతూ ఉండగా…

సినిమా సినిమాకి తన రేంజ్ ఇక్కడ కూడా పెరిగిపోతూ ఉండగా రీసెంట్ మూవీస్ తో పోల్చితే విజయ్ లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంకి లో బజ్ ఉండటంతో బిజినెస్ సాలిడ్ గానే జరిగింది ఇప్పుడు…విజయ్ కెరీర్ లో రికార్డ్ బిజినెస్ ను అందుకుంది… మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో…

వాల్యూ బిజినెస్ రేంజ్ 21 కోట్ల దాకా ఉంటుందని సమాచారం….దాంతో ఇప్పుడు సినిమా తెలుగులో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది…విజయ్ రీసెంట్ మూవీస్ రిజల్ట్ ల రేంజ్ లో…

ఈ సినిమాకి ఆడియన్స్ నుండి టాక్ బాగా వస్తే ఈజీగా టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక విజయ్ రీసెంట్ మూవీస్ తెలుగు రాష్ట్రాలలో సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

#ThalapathyVijay Recent Movies Telugu States Business
👉#TheGreatestOfAllTime – 21CR~******
👉#LEO – 16CR
👉#Vaarasudu – 16CR
👉#BEAST – 10Cr
👉#Master – 8Cr
👉#Whistle – 10.25Cr
👉#Sarkar – 7.50Cr

సినిమా సినిమాకి బిజినెస్ లలో సాలిడ్ గ్రోత్ రాగా తన లేటెస్ట్ మూవీకి రికార్డ్ బిజినెస్ జరిగింది, లాంగ్ 4 డేస్ వీకెండ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే వీకెండ్ లో చాలా వరకు బిజినెస్ ను రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here