Home న్యూస్ దళపతి విజయ్ @ 768 కోట్లు…..మాస్ భీభత్సం ఇది!!

దళపతి విజయ్ @ 768 కోట్లు…..మాస్ భీభత్సం ఇది!!

0

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్  టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అంచనాలు…

మరీ భీభత్సంగా ఏమి లేక పోయినా కూడా ఆడియన్స్ భారీ లెవల్ లోనే బుకింగ్స్ ను చేస్తూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా వరల్డ్ వైడ్ గా 185 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా…రీసెంట్ టైంలో..

విజయ్ కెరీర్ లో లీస్ట్ హైప్ తో వస్తున్న మూవీనే అయినా కూడా ఎక్స్ లెంట్ వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా, విజయ్ నటించిన లాస్ట్ 5 సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఏకంగా 768 కోట్ల మమ్మోత్ బిజినెస్ మార్క్ ని అందుకుని కోలివుడ్ హీరోలలో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

ఒకసారి విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#ThalapathyVijay Recent Movies WW Business
👉#TheGreatestOfAllTime – 185CR~*****
👉#LEO – 215CR
👉#Vaarasudu – 137.90CR
👉#BEAST – 125.50Cr
👉#Master – 104.25Cr
👉#BIGIL – 134Cr
👉#Sarkar – 134Cr

మొత్తం మీద విజయ్ నటించిన లాస్ట్ 5 మూవీస్ బిజినెస్ లెక్కలు ఆల్ మోస్ట్ 768 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమాకి బిజినెస్ ఇప్పుడు 153 కోట్లకు పైగా జరుగుతూ ఉండటం విశేషం. ఇక విజయ్ లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here