ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు ఇండియన్ మూవీస్ లో ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉంది కానీ సినిమా మీద…
రీసెంట్ విజయ్ మూవీస్ తో పోల్చితే హైప్ చాలా తక్కువగానే ఉందని చెప్పాలి….విజయ్ సినిమా వస్తుంది అంటే వారం 10 రోజుల ముందు నుండే అన్ని చోట్లా హైప్ మరో లెవల్ లో ఉండేవి ఇది వరకు…కానీ ఇప్పుడు వస్తున్నా ది గోట్ మూవీ మాత్రం బజ్ పరంగా…
రీసెంట్ టైంలోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీస్ లో వీకేస్ట్ బజ్ తో వస్తున్న సినిమా అని చెప్పాలి. సినిమా నిర్మాతలు కూడా మేం కావాలనే సినిమాకి లో హైప్ ఉండాలని కోరుకున్నాం, మేము అనుకున్నట్లే సినిమా కి హైప్ తక్కువగా ఉందని చెబుతున్నారు…
దానికి కారణం హైప్ ఎక్కువ ఉంటే ఆడియన్స్ లో కూడా అంచనాలు ఎక్కువ అవుతాయని, తద్వారా సినిమాకి ప్లస్ కన్నా మైనస్ ఎక్కువ అవుతుందని చెప్పుకొచ్చారు…కానీ అదే టైంలో ఇలాంటి లో హైప్ ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ కి అయితే ఓకే కానీ భారీ బడ్జెట్ మూవీస్ కి…
హైప్ ఎంత ఎక్కువ ఉంటే ఓపెనింగ్స్ కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉంటాయి….విజయ్ గోట్ విషయానికే వస్తే నిర్మాతల లెక్కల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్ల మమ్మోత్ బడ్జెట్ పెట్టారని టాక్ ఉంది…అదే రేంజ్ లో టోటల్ గా విజయ్ రెమ్యునరేషన్ కూడా…
రికార్డ్ లెవల్ లో ఉందని అంటున్నారు…ఇండియా వైడ్ గా వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో ఒకరైన విజయ్ ఈ సినిమాకి ఏకంగా 180 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ ఉంది, అంటే బడ్జెట్ లో సగం విజయ్ రెమ్యునరేషన్ కే వెళ్లిందని చెప్పొచ్చు…
ఒక పక్క హైప్ లేదు…మరో పక్క సినిమా బడ్జెట్ ఏకంగా బిగ్ పాన్ ఇండియా మూవీస్ రేంజ్ బడ్జెట్ లకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉండగా సినిమా రిలీజ్ అయిన తర్వాత యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుందో, ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…