వినయ విధేయ రామ 6 వ రోజు కలెక్షన్స్ ఓపెనింగ్స్ రిపోర్ట్!

0
1321
Vinaya Vidheya Rama six day Box Office collections
Vinaya Vidheya Rama six day Box Office collections

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లో ఓవరాల్ గా 49.81 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు మరో హాలిడే రోజున దుమ్ము లేపడానికి సిద్ధం అవ్వగా సినిమా 5 వ రోజు తో పోల్చితే 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు షోల కి….

10 టు 15% డ్రాప్స్ ని సొంతం చేసుకుంది, ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ కొద్దిగా ఉన్నప్పటికీ రోజు ముగిసే సరికి ఆ గ్రోత్ లెవల్ ఎంత దూరం వెళుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడున్న జోరు చూస్తుంటే…

రోజు ముగిసే సరికి 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఆక్యుపెన్సీ మరింత పెరిగితే సినిమా రేంజ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!