ఒక్క షో పడలేదు..కర్ణాటక లో 3.2 కోట్లు…రికార్డు బ్రేకింగ్!!

0
463

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డులను సృష్టించడానికి వినయ విధేయ రామ సినిమా తో సంక్రాంతి బరి లో భారీ ఎత్తున రాబోతున్నాడు. కాగా ఇప్పటికీ ఒక్క షో కూడా పడకుండానే సినిమా కి హైర్స్ రూపంలో భారీ గా డబ్బులు కలెక్షన్స్ రూపం లో వస్తుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇది వరకే సీడెడ్ లో కొన్ని ప్రాంతాల్లో సినిమాకి…

హైర్స్ రూపం లో 3 కోట్లకు పైగా దక్కగా ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా భారీ గా హైర్స్ దక్కాయి. అక్కడ లోకల్ మూవీస్ తో పాటు తెలుగు మరియు తమిళ్ లో క్రేజీ సంక్రాంతి మూవీస్ 5 రిలీజ్ అవుతున్నా కానీ ఈ సినిమా కి ఏకంగా 3.2 కోట్ల హైర్స్…

Vinaya Vidheya Rama Nizam Record Breaking Business

అక్కడ దక్కాయని సమాచారం. ఇది నిజంగానే ఊహకందని భీభత్సం అనే చెప్పాలి. అంత పోటి లో ఈ రేంజ్ హైర్స్ అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక ఈ కలెక్షన్స్ ని కుదిరితే తొలిరోజు కలెక్షన్స్ లో లేక తొలివారం కలెక్షన్స్ లో యాడ్ చేస్తారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!