చస్…అంత పోటి లో 340 ఏంటి సామి…అరాచకం!!

0
347

  మెగా పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ ఊచకోత కి అంతా సిద్ధం అవుతుంది, సంక్రాంతి రేసులో అసలు సిసలు మాస్ మసాలా కమర్షియల్ మూవీ గా వస్తున్న వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వరకు థియేటర్ కౌంట్ ఓవరాల్ గా 1300 రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ఉండగా ఇప్పుడు రెండు రాష్ట్రాలలో థియేటర్స్ కౌంట్ మరింతగా పెరగడం ఖాయం అయ్యింది, ముఖ్యంగా నైజాం ఏరియా కి గాను ఇది వరకు…

వినయ విధేయ రామ ఆల్ మోస్ట్ 280 నుండి 300 లోపు థియేటర్స్ లో రిలీజ్ కన్ఫాం అవ్వగా ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ సమయానికి టోటల్ థియేటర్ కౌంట్ నైజాం ఏరియా కి గాను 340 పై చిలుకు ఉండబోతుందని సమాచారం. కొత్త సినిమాలు నైజాం ఏరియాలో…

జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ ని అందుకోవడంతో ఆ సినిమా థియేటర్స్ ను ఈ సినిమా మొదటి రోజు కి షిఫ్ట్ చేయబోతున్నారట. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు అందుకోవడం తో ఇంత పోటి లో కూడా నైజాం లో టాలీవుడ్ హిస్టరీ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది ఈ సినిమా. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here