Home న్యూస్ విశ్వాసం ఫస్ట్ డే తెలుగు కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్!

విశ్వాసం ఫస్ట్ డే తెలుగు కలెక్షన్స్…దిమ్మతిరిగే షాక్!

844
0

     తమిళ నాడు లో ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమా 50 రోజుల వేడుక ని ఏకంగా 125 సెంటర్స్ లో జరుపుకుని దుమ్ము లేపగా ఆల్ మోస్ట్ 192 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వసూల్ చేసి కోలివుడ్ తరుపున వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది, కాగా సినిమా రీసెంట్ గా తెలుగు డబ్ అయ్యి రిలీజ్ అవ్వగా తెలుగు లో సినిమా…

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది, అజిత్ కి తెలుగు లో పెద్దగా మార్కెట్ లేక పోవడం, సినిమా ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రావడం, అన్ సీజన్ అవ్వడం, ఎలాంటి పబ్లిసిటీ కార్యక్రమాలు లేక పోవడం లాంటివి మొదటి రోజు కలెక్షన్స్ పై…

గట్టిగా నే ఎఫెక్ట్ చూపగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద మొదటి రోజు కేవలం 30 లక్షల లోపు షేర్ ని మాత్రమె అందుకో గలిగింది. సినిమా ని ఒక్కడ మీడియం రేంజ్ మూవీస్ లెవల్ లో 450 వరకు థియేటర్స్ లో భారీ గా రిలీజ్ చేశారు. కానీ….

సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి మాత్రం అనుకున్న రేంజ్ లో లేదు, కానీ మాస్ లో సినిమా కి మంచి రెస్పాన్స్ వస్తుండటం లాంగ్ రన్ లో మెల్లి మెల్లి గా పుంజుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ముఖ్యంగా బి సి సెంటర్స్ లో సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే…

లాంగ్ రన్ లో టార్గెట్ అయిన 3.4 కోట్ల మార్క్ కి చేరువ అయినా వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే రెండో రోజు కూడా సినిమా చాలా ఏరియాల్లో స్లో డౌన్ అయింది, మరి వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here