Home న్యూస్ చిన్న సినిమా…1 కోటి బడ్జెట్ కి టోటల్ ప్రాఫిట్ ఎంతో తెలుసా?

చిన్న సినిమా…1 కోటి బడ్జెట్ కి టోటల్ ప్రాఫిట్ ఎంతో తెలుసా?

0

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ వివాహ భోజనంబు సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో కాకుండా రీసెంట్ గా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుని తెలుగు లో కొత్తగా అడుగు పెట్టిన సోని లివ్ యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని మంచి వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుంది. సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ…

కొత్తగా తెలుగు లో అడుగు పెట్టినా కానీ జనాలు బాగానే ఆదరిస్తూ సినిమా కి మంచి వ్యూవర్ షిప్ దక్కేలా చేస్తూ ఉండగా సందీప్ కిషన్ నిర్మించిన ఈ సినిమా ను మొత్తం మీద తక్కువ బడ్జెట్ లో నిర్మించి ఓవరాల్ గా మంచి ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్నారని సమాచారం.

సినిమా ను మొత్తం మీద 1 కోటి లోపు బడ్జెట్ లోనే కంప్లీట్ చేయగా స్పెషల్ రోల్ చేసిన సందీప్ కిషన్ నిర్మాత కూడా తానె అవ్వడం తో ఖర్చు మరింత తగ్గించుకున్నాడు. ఇక సినిమా థియేట్రికల్ రిలీజ్ ను కాన్సిల్ చేసుకుని ఆడియన్స్ ముందుకు డిజిటల్ లో రిలీజ్ అయినందున…

మొత్తం మీద సోనీ లివ్ వాళ్ళు ఈ సినిమా కోసం 1.35 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారట. ఇక్కడే సినిమా కి 35 లక్షల రేంజ్ ప్రాఫిట్ దక్కగా… సినిమా శాటిలైట్ రైట్స్ కింద 1.4 కోట్ల రేటు ను సొంతం చేసుకుందని సమాచారం. ఇక హిందీ డబ్బింగ్ రేటు కూడా 55 లక్షల రేంజ్ లో సొంతం చేసుకుందట ఈ సినిమా.

దాంతో సినిమా టోటల్ బిజినెస్ 3.3 కోట్ల రేంజ్ లో జరగగా సినిమా కోసం పెట్టిన ఖర్చు కోటి లోపే ఉండటం తో ఓవరాల్ గా సినిమా ద్వారా నిర్మాతలకు 2.3 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ఓవరాల్ గా సొంతం అయ్యిందట. ఓ చిన్న బడ్జెట్ సినిమా కి ఈ రేంజ్ ప్రాఫిట్స్ దక్కడం అంటే విశేషం అనే చెప్పాలి… అందుకే కొన్ని చిన్న సినిమాలు థియేటర్స్ లో రిస్క్ కన్నా కొంచం బెటర్ ప్రమోషన్స్ తో డైరెక్ట్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here